ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నిన్న అమెరికా వాణిజ్యశాఖ మంత్రి గౌరవనీయ జినా రెమాండోతో సమావేశమయ్యారు.
ఈ మేరకు ప్రధాని కార్యాలయం ఒక ట్వీట్ ద్వారా పంపిన సందేశంలో:
“అమెరికా వాణిజ్యశాఖ మంత్రి జినా రెమాండో @SecRaimondo నిన్న ప్రధాని @narendramodi తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారి మధ్య ఫలప్రద సంభాషణ జరిగింది” అని పేర్కొంది.
US Secretary of Commerce @SecRaimondo had a fruitful meeting with PM @narendramodi yesterday. pic.twitter.com/vRQKOcEdLB
— PMO India (@PMOIndia) March 11, 2023


