45వ చెస్ ఒలింపియాడ్ ఓపెన్, మహిళల కేటగిరీల్లో బంగారు పతకాలను గెలిచిన క్రీడాకారులను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మెచ్చుకొన్నారు. పురుషుల, మహిళల చదరంగం టీమ్ లను ఆయన అభినందించారు.

సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’ లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:

‘‘45వ ఎఫ్ఐడిఇ చదరంగం ఒలింపియాడ్ (#FIDE Chess Olympiad)లో మన చదరంగం క్రీడాకారుల జట్లు గెలవడం భారతదేశానికి లభించిన చరిత్రాత్మక విజయం. చెస్ ఒలింపియాడ్ లో ఓపెన్, మహిళల కేటగిరీల్లో భారతదేశం స్వర్ణ పతకాలను గెలుచుకొంది. పురుషుల, మహిళల చదరంగం జట్లకు నా అభినందనలు. ఈ ప్రశంసనీయ కార్యసాధన భారతదేశ క్రీడాచరిత్రలో ఒక కొత్త అధ్యాయాన్ని రాసింది. చదరంగం క్రీడాకారులు మరిన్ని శిఖరాలను అందుకునేందుకు ఈ విజయం స్ఫూర్తిని అందిస్తుందని భావిస్తున్నా’’ అని ఆయన పేర్కొన్నారు.

 

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
₹50,000 cr infrastructure investment drives Varanasi's industrial growth

Media Coverage

₹50,000 cr infrastructure investment drives Varanasi's industrial growth
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister condoles passing of Smt. Vijaya Mehta Ji
July 01, 2026

The Prime Minister, Shri Narendra Modi, has condoled the passing of Smt. Vijaya Mehta Ji. Shri Modi remarked that Smt. Vijaya Mehta Ji was a pioneer of modern Marathi theatre, known for her creativity and commitment to artistic excellence. And her work inspired generations of actors, directors and theatre lovers.

The Prime Minister posted on X:

Deeply saddened by the passing of Smt. Vijaya Mehta Ji. She will be remembered as one of the towering personalities of culture and cinema.

A pioneer of modern Marathi theatre, she was known for her creativity and commitment to artistic excellence. Her work inspired generations of actors, directors and theatre lovers.

My thoughts are with her family, admirers and the entire artistic fraternity in this hour of grief. Om Shanti.

विजया मेहता जी यांच्या निधनाने अत्यंत दुःख झाले आहे. सांस्कृतिक आणि चित्रपट क्षेत्रातील एक उत्तुंग व्यक्तिमत्त्व म्हणून त्या सदैव स्मरणात राहतील.

​आधुनिक मराठी रंगभूमीच्या त्या प्रणेत्या होत्या, सर्जनशीलता आणि कलात्मक उत्कृष्टता यांच्याप्रती असलेल्या निष्ठेसाठी त्या ओळखल्या जात होत्या. त्यांच्या कार्याने अभिनेते, दिग्दर्शक आणि रंगभूमीप्रेमींच्या अनेक पिढ्यांना प्रेरित केले.

​या दुःखद प्रसंगी त्यांच्या कुटुंबीयांप्रती, चाहत्यांप्रती आणि संपूर्ण कलाक्षेत्राप्रती माझ्या मनःपूर्वक संवेदना व्यक्त करतो. ओम शांती.