పార్లమెంట్ ఉభయ సభల ను ఉద్దేశించి రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్మూ ఇచ్చిన ప్రసంగం లో ముఖ్యాంశాల ను గురించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రస్తావించారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
పార్లమెంట్ ఉభయ సభల ను ఉద్దేశించి రాష్ట్రపతి గారు ఇచ్చిన ప్రసంగం లో విభిన్న రంగాల లో చోటు చేసుకొంటున్న పరివర్తనకారి మార్పు ల యొక్క రూపురేఖల ను ఆవిష్కరిస్తూ విభిన్న విషయాల తాలూకు ఒక విస్తృతమైన వివరణ గా సాగింది. సాధారణ పౌరుల ను ఏ విధం గా సశక్తులను గా చేయడం జరిగిందో, జీవనాన్ని సాగించడం లో సౌలభ్యాన్ని ఏ రకం గా మెరుగుపరుస్తూ ముందుకు తీసుకు పోవడం జరిగిందో అనే అంశాల ను ఆమె ప్రముఖం గా ప్రకటించారు.’’ అని పేర్కొన్నారు.
Rashtrapati Ji's address to both Houses of Parliament covered a wide range of topics, giving an in-depth picture of the transformative changes taking place across sectors. She highlighted how common citizens have been empowered and 'Ease of Living' furthered. @rashtrapatibhvn pic.twitter.com/d37rKpCO53
— Narendra Modi (@narendramodi) January 31, 2023


