పవిత్ర నవరాత్రి వేడుకలు ప్రారంభం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఈ పర్వదినం నేపథ్యంలో ప్రతి ఒక్కరి జీవితాల్లో సంతోషం, శ్రేయస్సు, అదృష్టంతోపాటు చక్కని ఆరోగ్యాన్నివ్వాలని దుర్గామాతను ప్రార్థించారు. నవరాత్రి ఉత్సవాలు మొదలైన సందర్భంగా ప్రజలందరి సంక్షేమం ఆకాంక్షిస్తూ ఆ శైలపుత్రి పాదాలకు శ్రీ మోదీ నమస్కరించారు.
ఈ మేరకు ‘ఎక్స్’ ద్వారా వివిధ భాషల్లో పంపిన వరుస సందేశాల్లో:
“దేశప్రజలందరికీ నవరాత్రి శుభాకాంక్షలు… శక్తి ప్రదాయని అయిన ఆ దుర్గామాత ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందం, శ్రేయస్సు, అదృష్టంతోపాటు చక్కని ఆరోగ్యం ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను. జై దుర్గామాత!” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
देशवासियों को नवरात्रि की ढेरों शुभकामनाएं। शक्ति प्रदायिनी मां दुर्गा हर किसी के जीवन में सुख-समृद्धि, सौभाग्य और उत्तम स्वास्थ्य लेकर आएं। जय माता दी!
— Narendra Modi (@narendramodi) October 15, 2023
नवरात्रि के पहले दिन मां शैलपुत्री के चरणों में कोटि-कोटि वंदन। उनसे प्रार्थना है कि वे देश के जन-जन को शक्ति और समृद्धि का आशीर्वाद दें। pic.twitter.com/JdyL0aOe9p
— Narendra Modi (@narendramodi) October 15, 2023
આજથી પ્રારંભ થતા નવરાત્રી પર્વની આપ સૌને હ્રદયપૂર્વકની શુભેચ્છાઓ…..
— Narendra Modi (@narendramodi) October 15, 2023
મા નવદુર્ગા આપના જીવનમાં શાંતિ, સમૃદ્ધિ અને તંદુરસ્તી લાવે એ જ પ્રાર્થના !
બોલ મારી અંબે જય જય અંબે…।


