పరశురామ జయంతిని పురస్కరించుకుని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ట్విట్టర్ ద్వారా ఇచ్చిన సందేశంలో ‘‘భగవాన్ పరశురాముని పవిత్ర జయంతి సందర్భంగా దేశ ప్రజలందరికీ నా శుభకామనలు తెలియజేస్తున్నాను’’ అని ప్రధాని పేర్కొన్నారు.
भगवान परशुराम की जयंती के पावन अवसर पर सभी देशवासियों को शुभकामनाएं।
— Narendra Modi (@narendramodi) May 14, 2021


