దీపావళి సందర్భం లో ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో –
మంగళప్రదమైనటువంటి దీపావళి ని పురస్కరించుకొని దేశ వాసుల కు ఇవే హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ వెలుగుల పండుగ మీ అందరి జీవనం లో సుఖాన్ని, సమృద్ధి ని మరియు సౌభాగ్యాన్ని పంచాలని నేను కోరుకొంటున్నాను.
ప్రతి ఒక్కరి కి చాలా సంతోషదాయకమైన దీపావళి అభినందన లు.’’ అని పేర్కొన్నారు.
दीपावली के पावन अवसर पर देशवासियों को हार्दिक शुभकामनाएं। मेरी कामना है कि यह प्रकाश पर्व आप सभी के जीवन में सुख, संपन्नता और सौभाग्य लेकर आए।
— Narendra Modi (@narendramodi) November 4, 2021
Wishing everyone a very Happy Diwali.


