గణతంత్ర దినోత్సవం నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరరేంద్ర మోదీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ మేరకు ఒక ట్వీట్ ద్వారా ఇచ్చిన సందేశంలో:
“దేశ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.. స్వాతంత్య్ర అమృత మహోత్సవాల నేపథ్యంలో ఈ ఏడాది వేడుకలు మనకెంతో ప్రత్యేకం. అసమాన త్యాగాలు చేసిన స్వాతంత్ర్య సమరయోధుల కలల సాకారానికి మనమంతా ఐక్యంగా ముందడుగు వేద్దాం... శుభాభినందనలు. నా సోదర భారతీయులందరికీ మరోసారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు!” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
गणतंत्र दिवस की ढेर सारी शुभकामनाएं। इस बार का यह अवसर इसलिए भी विशेष है, क्योंकि इसे हम आजादी के अमृत महोत्सव के दौरान मना रहे हैं। देश के महान स्वतंत्रता सेनानियों के सपनों को साकार करने के लिए हम एकजुट होकर आगे बढ़ें, यही कामना है।
— Narendra Modi (@narendramodi) January 26, 2023
Happy Republic Day to all fellow Indians!


