జిఇఎమ్ లో 2022–23 లో స్థూల వ్యాపార విలువ 2 లక్షల కోట్ల రూపాయల ను మించిపోవడం పట్ల ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ సంతోషాన్ని వ్యక్తం చేశారు.

 

కేంద్ర మంత్రి శ్రీ పీయూష్ గోయల్ ట్వీట్ కు ప్రధాన మంత్రి సమాధానాన్ని ఇస్తూ,

‘‘భళీ. @GeM_India మనకు భారతదేశం ప్రజానీకం యొక్క శక్తి మరియు నవపారిశ్రామికత్వం తాలూకు సత్తా ను తెలియజేసింది. అది అనేక మంది పౌరుల కు సమృద్ధమైనటువంటి మరియు ఉత్తమమైనటువంటి బజారుల కు పూచీ పడింది.’’ అని పేర్కొన్నారు.

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Bharat atta, rice set for market return ahead of festive season

Media Coverage

Bharat atta, rice set for market return ahead of festive season
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 29 జూలై 2026
July 29, 2026

Aatmanirbhar & Eco-Conscious: PM Modi’s Record of Results in Conservation, Banking, Exports & Beyond