రాష్ట్రపతి అందించిన ఆత్మీయ శుభాకాంక్షలు, ఆప్యాయతతో కూడిన మాటలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు కృతజ్ఞతలు తెలిపారు. గత కొన్నేళ్లుగా సాధించిన విజయాలన్నీ భారత ప్రజల సమష్టి కృషి, ఆకాంక్షల ఫలితమేనని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

140 కోట్ల మంది భారతీయుల ఆప్యాయత, ఆశీర్వచనాలే తనకు గొప్ప స్ఫూర్తిని అందిస్తాయని శ్రీ మోదీ తెలిపారు. రాష్ట్రపతి తన ప్రసంగంలో 'పీఎం-జన్‌మన్'.. 'ధర్తీ ఆబా జనజాతీయ గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్' వంటి పథకాలను ప్రత్యేకంగా ప్రస్తావించడం పట్ల ప్రధానమంత్రి హర్షం వ్యక్తం చేశారు. 'అంత్యోదయ' స్ఫూర్తితో సమాజంలోని ప్రతి వర్గానికి అభివృద్ధి ఫలాలు అందేలా చూడటానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పునరుద్ఘాటించారు.

‘ఎక్స్’ వేదికగా ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:

“రాష్ట్రపతి గారూ,

మీ ఆత్మీయ శుభాకాంక్షలకు, అప్యాయతతో కూడిన మాటలకు నేను మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. గత కొన్నేళ్లుగా సాధించిన విజయాలన్నీ భారత ప్రజల సమష్టి కృషి, ఆకాంక్షల ఫలితమే. 140 కోట్ల మంది భారతీయుల ఆప్యాయత, ఆశీస్సులు నాకు గొప్ప బలాన్ని, స్ఫూర్తినీ ఇస్తాయి. మీరు ‘పీఎం-జన్‌మన్'... 'ధర్తీ ఆబా జనజాతీయ గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్' వంటి ఫథకాలను ప్రస్తావించడం నాకు ఎంతో సంతోషాన్నిచ్చింది. 'అంత్యోదయ' స్ఫూర్తితో సమాజంలోని ప్రతి వర్గానికి అభివృద్ధి ఫలాలు అందేలా చూడటానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది’’.

@rashtrapatibhvn"

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
‘Modiji, Aap Ka Aura Hi Alag Hai’: Gen Z ‘Friends’ Click With PM At Vadodara Event

Media Coverage

‘Modiji, Aap Ka Aura Hi Alag Hai’: Gen Z ‘Friends’ Click With PM At Vadodara Event
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister shares Sanskrit Subhashitam highlighting the value and transformative power of knowledge
September 09, 2026

The Prime Minister, Shri Narendra Modi, shared a Sanskrit Subhashitam highlighting that wisdom teaches the art of living in harmony with society. He said that knowledge imparts wisdom and prosperity, fills the heart with joy and enhances one’s dignity.

The Prime Minister shared a Sanskrit Subhashitam-

“उपदिशति लोकवृत्तं वितरति वित्तं विनोदयति चित्तम्।

उत्तम्भयति महत्त्वं विद्या हृद्या सुराजसेवेव॥”

The Subhashitam conveys that wisdom teaches the art of living in harmony with society. It grants knowledge and prosperity, fills the heart with joy, and raises one's dignity. Thus, wisdom is as precious as service to righteous governance, beloved by the heart, and a force that uplifts life.

The Prime Minister wrote on X;

“उपदिशति लोकवृत्तं वितरति वित्तं विनोदयति चित्तम्।

उत्तम्भयति महत्त्वं विद्या हृद्या सुराजसेवेव॥”