నవ్ రాత్రి సందర్భం లో ప్రతి ఒక్కరి కి శుబాకాంక్షల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తెలియజేశారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘మీ అందరికి నవ్ రాత్రి తాలూకు అనంత శుభకామనలు. శ్రద్ధ మరియు భక్తి లతో కూడుకొన్న ఈ పావన పవిత్ర సందర్భం దేశ ప్రజల జీవనాన్ని సుఖ సంపదల తోను మరియు సౌభాగ్యం తోను ప్రకాశింపచేయుగాక. జయ్ మాతా దీ!” అని పేర్కొన్నారు.
नवरात्रि की आप सभी को अनंत शुभकामनाएं। श्रद्धा और भक्ति का यह पावन-पुनीत अवसर देशवासियों के जीवन को सुख-संपदा और सौभाग्य से रोशन करे। जय माता दी!
— Narendra Modi (@narendramodi) March 22, 2023


