హై జంప్ లో భారతదేశాని కి ఒకటో పతకాన్ని గెలిచినందుకు శ్రీ తేజస్విన్ శంకర్ కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలను తెలియజేశారు. హై జంప్ లో శ్రీ తేజస్విన్ శంకర్ సాధించినటువంటి ఈ కాంస్య పతకం కామన్ వెల్థ్ గేమ్స్ (సిడబ్ల్యుజి) 2022 లో ట్రాక్ ఎండ్ ఫీల్డ్ లో భారతదేశాని కి లభించిన మొట్టమొదటి పతకం.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘శ్రీ తేజస్విన్ శంకర్ చరిత్ర ను లిఖించారు. ఆయన కామన్ వెల్థ్ గేమ్స్ (సిడబ్ల్యుజి) లో హై జంప్ పోటీ లో మనకు ప్రథమ పతకాన్ని సంపాదించి పెట్టారు. కాంస్య పతకాన్ని గెలుచుకొన్నందుకు గాను ఆయన కు ఇవే అభినందన లు. ఆయన ప్రయాసల ను చూస్తే గర్వం గా ఉంది. ఆయన భావి ప్రయత్నాల లోనూ రాణించాలి అని ఆకాంక్షిస్తున్నాను. ఆయన సాఫల్యాన్ని అందుకొంటూ ఉండు గాక.’’ అని పేర్కొన్నారు.

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
India's strong growth outlook intact despite global volatility: Govt

Media Coverage

India's strong growth outlook intact despite global volatility: Govt
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 17 ఏప్రిల్ 2026
April 17, 2026

Viksit Bharat Rising: PM Modi Turns Diplomacy, Exports, Equity & Inclusion into India’s New Superpower Story