షేర్ చేయండి
 
Comments

బర్మింగ్ హమ్ కామన్ వెల్థ్ గేమ్స్ (సిడబ్ల్యుజి) 2022 లో బాడ్ మింటన్ పురుషుల డబల్స్ పోటీ లో పసిడి పతకాన్ని గెలిచినందుకు శ్రీ సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి కి మరియు శ్రీ చిరాగ్ శెట్టి కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనల ను తెలియజేశారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘భారతదేశం యొక్క బాడ్ మింటన్ దళం సాఫల్యాన్ని మరియు ఉత్కృష్టత ను పునర్ నిర్వచించింది. శ్రీ @satwiksairaj మరియు శ్రీ @Shettychirag04 లు గొప్ప టీమ్ వర్క్ ను మరియ గొప్ప నైపుణ్యాల ను కనబరిచారు. స్వర్ణ పతకాన్ని స్వదేశానికి తీసుకు వస్తున్నందుకు వారి ని చూస్తే గర్వం గా ఉంది. వారు రాబోయే కాలాల్లోనూ భారతదేశానికి మరిన్ని పురస్కారాల ను గెలుస్తూ ఉందురు గాక. #Cheer4India’’ అని పేర్కొన్నారు.

Explore More
76వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట బురుజుల నుంచి జాతినుద్దేశించి ప్రధాన మంత్రి చేసిన ప్రసంగ పాఠం

ప్రముఖ ప్రసంగాలు

76వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట బురుజుల నుంచి జాతినుద్దేశించి ప్రధాన మంత్రి చేసిన ప్రసంగ పాఠం
The Bharat Budget: Why this budget marks the transition from India to Bharat

Media Coverage

The Bharat Budget: Why this budget marks the transition from India to Bharat
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM condoles the demise of veteran filmmaker, Shri K. Viswanath
February 03, 2023
షేర్ చేయండి
 
Comments

The Prime Minister, Shri Narendra Modi has expressed deep grief over the demise of veteran filmmaker, Shri K. Viswanath.

The Prime Minister tweeted;

“Saddened by the passing away of Shri K. Viswanath Garu. He was a stalwart of the cinema world, distinguishing himself as a creative and multifaceted director. His films covered various genres and enthralled audiences for decades. Condolences to his family and admirers. Om Shanti.”