పర్ లీ వైజ్ నాథ్-వికారాబాద్ విద్యుదీకరణ పథకానికి గాను కర్నాటక, మహారాష్ట్ర మరియు తెలంగాణ ప్రజానీకాని కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనల ను తెలియ జేశారు. దీనితో ఇక 268 కిలో మీటర్ ల సంపూర్ణ మార్గం యొక్క విద్యుదీకరణం పని ముగిసిపోయింది.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘ఈ మిశన్ కు మరింత శక్తి లభించు గాక; ఈ ప్రత్యేక విస్తరణ ద్వారా ప్రయోజనాల ను అందుకొనే కర్నాటక, మహారాష్ట్ర మరియు తెలంగాణ ల ప్రజానీకాని కి శుభాకాంక్షలు.’’ అని పేర్కొన్నారు.
More power to this Mission and congratulations to the people from Karnataka, Maharashtra and Telangana who will benefit from this particular stretch. https://t.co/AUpHTszu6Q
— Narendra Modi (@narendramodi) February 3, 2023


