టోక్యో లో జరుగుతున్న పారాలింపిక్స్ ఆటల లో బాడ్ మింటన్ లో కాంస్య పతకం గెలిచినందుకు శ్రీ మనోజ్ సర్ కార్ కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.
‘‘@manojsarkar07 అద్భుత ప్రదర్శన అమిత సంతోషాన్ని కలిగించింది. బాడ్ మింటన్ లో కాంస్య పతకాన్ని స్వదేశానికి తీసుకు వస్తున్నందుకు ఆయన కు అభినందన లు. రాబోయే కాలం లో ఆయన చాలా ఉత్తమం గా రాణించాలి అని ఆకాంక్షిస్తున్నాను. #Paralympics #Praise4Para’’ అని ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.
Overjoyed by @manojsarkar07’s wonderful performance. Congrats to him for bringing home the prestigious Bronze Medal in badminton. Wishing in the very best for the times ahead. #Paralympics #Praise4Para
— Narendra Modi (@narendramodi) September 4, 2021


