హాంగ్ ఝూ ఆసియన్ పారా గేమ్స్ లో పురుషుల జావెలిన్ త్రో- F54 ఈవెంట్ లో కాంస్య పతకం గెలుచుకున్న లక్షిత్ కు ప్రధానమంత్రి అభినందనలు తెలియచేశారు.
ఎక్స్ లో ప్రధానమంత్రి ఈ మేరకు ఒక సందేశం పోస్ట్ చేశారు.
‘‘ఆసియన్ పారా గేమ్స్ 2022లో పురుషుల జావెలిన్ త్రో- F54 ఈవెంట్ లో కాంస్య పతకం దక్కించుకున్న లక్షిత్ కు హృదయపూర్వక శుభాకాంక్షలు.
అతను అద్భుతమైన శక్తిని అంకిత భావాన్ని ప్రదర్శించాడు. అతన్ని చూసి గర్వపడుతున్నాం’’ అన్నారు.
Heartiest congratulations to Laxit for clinching the Bronze Medal in Men's Javelin Throw-F54 at the Asian Para Games 2022.
— Narendra Modi (@narendramodi) October 27, 2023
He has shown great spirit and determination. Proud of him. pic.twitter.com/H91csmZDvM


