బర్మింగ్‌హామ్ లో జరుగుతున్న 2022 కామన్‌వెల్త్ క్రీడలలో లాన్ బౌల్ పురుషుల టీమ్ రజత పతకం సాధించచచినందుకు ప్రధానమంత్రి సునీల్‌బహదూర్, నవనీత్‌సింగ్, చందన్‌కుమార్ సింగ్, దినేష్ కుమార్ లను అభినందించారు.
ఈ సందర్భంగా ప్రధానమంత్రి ఒక ట్వీట్ చేస్తూ,
లాన్‌బౌల్ లో రజతపతకం సాధించిన సునీల్ బహదూర్, నవనీత్ సింగ్, చందన్ కుమార్ సింగ్, దినేష్ కుమార్‌లను చూసి గర్వపడుతున్నాను. వారి సమష్టి కృషి , పట్టుదల అద్భుతం. వారి ఉజ్వల భవిష్యత్‌కు శుభాకాంక్షలు అని ప్రధానమంత్రి తమ సందేశంలో పేర్కొన్నారు
Proud of Sunil Bahadur, Navneet Singh, Chandan Kumar Singh and Dinesh Kumar, who have won a Silver medal in Lawn Bowls. Their teamwork and tenacity are admirable. Best wishes to them for their future endeavours. #Cheer4India pic.twitter.com/I86wJywzrt
— Narendra Modi (@narendramodi) August 6, 2022


