మిషన్ దృష్టిని విజయవంతంగా ప్రారంభించిన గెలాక్సీఐ వ్యవస్థాపకులకు, మొత్తం బృందానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.

భారత అంతరిక్ష ప్రయాణంలో గెలాక్సీ చేపట్టిన 'మిషన్ దృష్టి' కీలక విజయమని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ప్రపంచంలోనే తొలి ఆప్టోసార్ ఉపగ్రహం, దేశంలోనే అతిపెద్ద ప్రైవేటు ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించడం... ఆవిష్కరణల పట్ల, దేశ నిర్మాణం పట్ల యువత అభిరుచికి నిదర్శనమని శ్రీ మోదీ ప్రధానంగా ప్రస్తావించారు. గెలాక్సీ వ్యవస్థాపకులకు, వారి బృందానికి ప్రధానమంత్రి హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలూ తెలిపారు.

‘ఎక్స్’ వేదికగా ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:

గెలాక్సీఐ చేపట్టిన 'మిషన్ దృష్టి' మన అంతరిక్ష ప్రయాణంలో కీలక విజయంగా నిలుస్తుంది. ప్రపంచంలోనే తొలి ఆప్టోసార్ ఉపగ్రహం, దేశంలోనే అతిపెద్ద ప్రైవేటు ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించడం... ఆవిష్కరణల పట్ల, దేశ నిర్మాణం పట్ల మన యువత అభిరుచికి నిదర్శనం.

గెలాక్సీఐ వ్యవస్థాపకులకు, వారి బృందమంతటికీ హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు.”

 

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
'Make in India' radar programme to help Tejas track targets gets Rs 2,205 crore boost

Media Coverage

'Make in India' radar programme to help Tejas track targets gets Rs 2,205 crore boost
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 01 ఆగష్టు 2026
August 01, 2026

Aatmanirbhar Bharat Delivers: Indigenous Power, Farmer Prosperity & Blue Economy