టోక్యో లో జరుగుతున్న  పారాలింపిక్స్ క్రీడల్లో కాంస్య పతకం సాధించిన విలువిద్య క్రీడాకారుడు హర్విందర్ సింగ్‌ ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.

ఈ మేరకు, ప్రధానమంత్రి సామాజిక మాధ్యమం ద్వారా ఒక ట్వీట్ చేస్తూ,  "ఆర్చర్ హర్విందర్ ప్రదర్శన అత్యుత్తమంగా ఉంది.  అతడు గొప్ప నైపుణ్యం, సంకల్పం ప్రదర్శించడం ద్వారా పతకాన్ని సాధించాడు. చారిత్రాత్మక కాంస్య పతకం సాధించినందుకు ఆయనకు అభినందనలు. అతన్ని చూసి గర్వపడుతున్నాను. భవిష్యత్తులో అతనికి మంచి జరగాలని కోరుకుంటున్నాను. #Paralympics #Praise4Para" అని పేర్కొన్నారు. 

Outstanding performance by @ArcherHarvinder. He displayed great skill and determination, resulting in his medal victory. Congratulations to him for winning a historic Bronze medal. Proud of him. Wishing him the very best for the times ahead. #Paralympics #Praise4Para pic.twitter.com/qiwgMfitVz

— Narendra Modi (@narendramodi) September 3, 2021

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
'Make in India' radar programme to help Tejas track targets gets Rs 2,205 crore boost

Media Coverage

'Make in India' radar programme to help Tejas track targets gets Rs 2,205 crore boost
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 01 ఆగష్టు 2026
August 01, 2026

Aatmanirbhar Bharat Delivers: Indigenous Power, Farmer Prosperity & Blue Economy