ఉజ్వల కుటుంబంలో చేరిన మాతృమూర్తులు, అక్కాచెల్లెళ్లకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. "మా ముందడుగు ద్వారా పండగ రోజున వాళ్లు మరింత ఆనందంగా ఉంటారు. మహిళా సాధికారత పట్ల మన నిబద్ధత కూడా మరింత బలోపేతం అవుతుంది" అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.
కేంద్రమంత్రి శ్రీ హర్దీప్ సింగ్ పూరీకి సమాధానమిస్తూ, శ్రీ మోదీ ఇలా పేర్కొన్నారు:
"నవరాత్రి సందర్భంగా ఉజ్వల కుటుంబంలో చేరిన మాతృమూర్తులు, అక్కాచెల్లెళ్లకు శుభాభినందనలు! మేం తీసుకున్న ఈ నిర్ణయం పండగ సందర్భంగా వారికి సరికొత్త ఆనందాన్ని అందిస్తుంది. మహిళా సాధికారత దిశగా మన సంకల్పాన్ని అది మరింత బలోపేతం చేస్తుంది."
"नवरात्रि के शुभ अवसर पर उज्ज्वला परिवार से जुड़ने वाली हमारी सभी माताओं-बहनों को बहुत-बहुत बधाई एवं शुभकामनाएं! हमारे इस कदम से ना सिर्फ इस पावन पर्व पर उन्हें नई खुशी मिलेगी, बल्कि नारी सशक्तिकरण के हमारे संकल्पों को भी और मजबूती मिलने वाली है।"
नवरात्रि के शुभ अवसर पर उज्ज्वला परिवार से जुड़ने वाली हमारी सभी माताओं-बहनों को बहुत-बहुत बधाई एवं शुभकामनाएं! हमारे इस कदम से ना सिर्फ इस पावन पर्व पर उन्हें नई खुशी मिलेगी, बल्कि नारी सशक्तिकरण के हमारे संकल्पों को भी और मजबूती मिलने वाली है। https://t.co/jYWve2SbrU
— Narendra Modi (@narendramodi) September 22, 2025


