ఉత్తరాఖండ్‌లోని అల్మోరా జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంలో సంభవించిన ప్రాణ నష్టం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు.
సామాజిక మాధ్యమం ఎక్స్- పోస్టులో పీఎంవో ఇండియా ఇలా పేర్కొంది:
‘‘ఉత్తరాఖండ్‌లోని అల్మోరా జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంలో ప్రాణ నష్టం సంభవించడం బాధాకరం. ఆత్మీయులను కోల్పోయిన వారికి సానుభూతి. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను: పీఎం నరేంద్ర మోదీ’’
The loss of lives due to a bus mishap in the Almora district of Uttarakhand is extremely saddening. Condolences to those who have lost their loved ones. May the injured recover at the earliest: PM @narendramodi
— PMO India (@PMOIndia) December 30, 2025


