ఆంధ్ర ప్రదేశ్ లోని చిత్తూరు లో జరిగిన ఒక బస్సు దుర్ఘటన లో ప్రాణనష్టం సంభవించడం పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దు:ఖాన్ని వ్యక్తం చేశారు.
ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి (పిఎమ్ఎన్ఆర్ఎఫ్) నుంచి మృతుల కు ఒక్కొక్కరి కి 2 లక్షల రూపాయల వంతున పరిహారాన్ని వారి దగ్గరి సంబంధికుల కు మరియు ప్రమాదం లో గాయపడ్డ వ్యక్తుల కు తలా 50,000 రూపాయల వంతు న పరిహారాన్ని ఇచ్చేందుకు కూడా ప్రధాన మంత్రి ఆమోదం తెలిపారు.
ప్రధాన మంత్రి కార్యాలయం ఒక ట్వీట్ లో –
ఆంధ్ర ప్రదేశ్ లోని చిత్తూరు లో జరిగిన ఒక దు:ఖదాయకమైన బస్సు దుర్ఘటన లో వ్యక్తులు చనిపోయినందుకు దు:ఖిస్తున్నాను. ఆప్తుల ను కోల్పోయి శోకం లో మునిగిపోయిన కుటుంబాల కు ఇదే నా సంతాపం. ఈ ప్రమాదం లో గాయపడ్డ వ్యక్తులు త్వరలోనే కోలుకొంటారని నేను ఆశిస్తున్నాను.
మృతుల దగ్గరి సంబంధికుల కు 2 లక్షల రూపాయల వంతు న మరియు గాయపడ్డ వారికి 50,000 రూపాయల వంతు న పిఎమ్ఎన్ఆర్ఎఫ్ నుంచి ఇవ్వడం జరుగుతుంది: PM@narendramodi ’’ అని తెలియజేసింది.
Pained by the loss of lives in a tragic bus accident in Chittoor, AP. Condolences to the bereaved families. I hope the injured recover soon.
— PMO India (@PMOIndia) March 27, 2022
The next of kin of the deceased would be given Rs. 2 lakh from PMNRF and Rs. 50,000 would be given to the injured: PM @narendramodi
ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరులో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. మృతుల కుటుంబాలకు సంతాపం తెలుపుతున్నాను. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాను.
— PMO India (@PMOIndia) March 27, 2022
మృతుల బంధువులకు PMNRF నుండి రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50,000 అందజేస్తాం: ప్రధానమంత్రి @narendramodi


