మధ్య ప్రదేశ్ లోని డిండోరీ జిల్లా లో జరిగిన రహదారి దుర్ఘటన లో ప్రాణనష్టం వాటిల్లడం పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర దుఃఖాన్ని వ్యక్తం చేశారు.

 

ఈ దుర్ఘటన లో గాయపడ్డ వ్యక్తులు త్వరగా పునఃస్వస్థులు కావాలని శ్రీ నరేంద్ర మోదీ ఆకాంక్షించారు.

 

ప్రధాన మంత్రి కార్యాలయం ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో -

‘‘మధ్య ప్రదేశ్ లోని డిండోరీ లో జరిగిన రహదారి దుర్ఘటన అత్యంత దుఃఖదాయకం గా ఉంది. ఆప్తుల ను కోల్పోయిన కుటుంబాల కు కలిగిన శోకం లో నేను సైతం పాలుపంచుకొంటున్నాను. వారి కి ఈ కఠిన కాలం లో సంయమనాన్ని ఆ ఈశ్వరుడు అనుగ్రహించు గాక. ఈ దుర్ఘటన లో గాయపడ్డ వ్యక్తులు త్వరగా తిరిగి స్వస్థులు అవ్వాలని నేను కోరుకొంటున్నాను. రాష్ట్ర ప్రభుత్వం యొక్క పర్యవేక్షణ లో స్థానిక పాలన యంత్రాంగం బాధితుల కు చేతనైన అన్ని విధాలు గాను సహాయాన్ని అందించడం లో తలమునుకలుగా ఉంది: ప్రధాన మంత్రి శ్రీ @narendramodi’’ అని తెలిపింది.

 

Explore More
77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట ప్రాకారాల నుండి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం పాఠం

ప్రముఖ ప్రసంగాలు

77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట ప్రాకారాల నుండి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం పాఠం
Equity euphoria boosts mutual fund investor additions by 70% in FY24

Media Coverage

Equity euphoria boosts mutual fund investor additions by 70% in FY24
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 12 ఏప్రిల్ 2024
April 12, 2024

India’s Unprecedented Transformation with The Modi Government