పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50,000 చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు ప్రధానమంత్రి ప్రకటించారు.
ప్రధానమంత్రి కార్యాలయం ‘ఎక్స్’లో ఇలా పేర్కొంది:
‘‘రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో ఓ దుర్ఘటన ప్రాణనష్టానికి దారితీసిన సంగతి తెలిసి బాధపడ్డాను. ఈ కష్ట కాలంలో బాధితులకూ, వారి కుటుంబాలకూ నేను నా సంతాపాన్ని తెలియజేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను.
దుర్ఘటనలో మరణించిన ప్రతి ఒక్కరికి పీఎంఎన్ఆర్‌ఎఫ్ నుంచి రూ.2 లక్షల పరిహారం ఇస్తాం. గాయపడిన వారికి రూ. 50,000 పరిహారం ఇస్తాం.”
@narendramodi
Distressed by the loss of lives due to a mishap in Jaisalmer, Rajasthan. My thoughts are with the affected people and their families during this difficult time. Praying for the speedy recovery of the injured.
— PMO India (@PMOIndia) October 14, 2025
An ex-gratia of Rs. 2 lakh from PMNRF would be given to the next of…


