Announces ex-gratia from PMNRF
రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో ఓ దుర్ఘటన ప్రాణనష్టానికి దారితీసిన సంగతి తెలిసి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని శ్రీ  మోదీ ఆకాంక్షించారు.

పీఎంఎన్‌ఆర్‌ఎఫ్ నుంచి మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50,000 చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు ప్రధానమంత్రి ప్రకటించారు.

ప్రధానమంత్రి కార్యాలయం ‘ఎక్స్’లో ఇలా పేర్కొంది:

‘‘రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో ఓ దుర్ఘటన ప్రాణనష్టానికి దారితీసిన సంగతి తెలిసి బాధపడ్డాను. ఈ కష్ట కాలంలో బాధితులకూ, వారి కుటుంబాలకూ నేను నా సంతాపాన్ని తెలియజేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను.

దుర్ఘటనలో మరణించిన ప్రతి ఒక్కరికి పీఎంఎన్ఆర్‌ఎఫ్ నుంచి రూ.2 లక్షల పరిహారం ఇస్తాం.  గాయపడిన వారికి రూ. 50,000 పరిహారం ఇస్తాం.”

@narendramodi

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
India's VC investments reached $16 bn in 2025; deal activity rose 18%

Media Coverage

India's VC investments reached $16 bn in 2025; deal activity rose 18%
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Governor of West Bengal meets the Prime Minister
April 02, 2026

Governor of West Bengal, Shri R. N. Ravi met with the Prime Minister Shri Narendra Modi, today, at New Delhi.

The Prime Minister posted on X;

“Governor of West Bengal, Shri R. N. Ravi met Prime Minister @narendramodi.”