శ్రీ ఎంజీ వైద్య మరణం పట్ల ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు.
"శ్రీ ఎంజీ వైద్య గొప్ప రచయిత, పాత్రికేయుడు. ఆర్‌ఎస్‌ఎస్ కోసం దశాబ్దాల పాటు ఆయన ఎంతో కృషి చేశారు. బీజేపీ బలోపేతం కోసం కూడా పాటుబడ్డారు. ఆయన మరణం బాధిస్తోంది. వైద్య కుటుంబ సభ్యులకు, అభిమానులకు సంతాపం తెలుపుతున్నా. ఓం శాంతిః" అని ప్రధాని ట్విట్టర్ ద్వారా సంతాపం తెలిపారు.
Shri MG Vaidya Ji was a distinguished writer and journalist. He contributed extensively to the RSS for decades. He also worked to strengthen the BJP. Saddened by his demise. Condolences to his family and admirers. Om Shanti.
— Narendra Modi (@narendramodi) December 19, 2020


