పీలీభీత్ లో జరిగిన ఒక రోడ్డు దుర్ఘటన లో ప్రాణనష్టం సంభవించినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటన లో గాయపడ్డ వ్యక్తులు శీఘ్రంగా కోలుకోవాలని కూడా ఆయన ఆకాంక్షించారు.

ప్రధాన మంత్రి కార్యాలయం (పిఎమ్ఒ) ఒక ట్వీట్ లో -

‘‘ఉత్తర్ ప్రదేశ్ లోని పీలీభీత్ లో జరిగిన రహదారి ప్రమాదం హృదయ విదారకం గా ఉంది. ఈ దుర్ఘటన లో ప్రియతముల ను కోల్పోయిన వ్యక్తుల కు నేను నా శోకాన్ని, సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నాను. దీనితో పాటుగా క్షతగాత్రులందరు త్వరిత గతి న స్వస్థులు కావాలని కూడా ఆకాంక్షిస్తున్నాను: ప్రధాన మంత్రి @narendramodi ’’ అని పేర్కొంది.

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Budget 2026 aims to build job-ready, formal talent base, say experts

Media Coverage

Budget 2026 aims to build job-ready, formal talent base, say experts
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 3 ఫెబ్రవరి 2026
February 03, 2026

Modi Hai Toh Mumkin Hai: India Gains Competitive Boost in US Market, Slamming Doubters