ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నంబర్ 7, లోక్ కల్యాణ్ మార్గ్‌లో భద్రత విషయాల మంత్రివర్గ కమిటీ (సీసీఎస్) సమావేశానికి అధ్యక్షత వహించారు. పహల్‌గామ్‌లో ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో ఈ సమావేశాన్ని నిర్వహించారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధాని ఒక సందేశాన్ని పొందుపరుస్తూ:
‘‘పహల్‌గామ్‌లో ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో నంబర్ 7, లోక్ కల్యాణ్ మార్గ్‌లో జరిగిన సీసీఎస్ సమావేశానికి అధ్యక్షత వహించాను’’ అని తెలిపారు.
In the wake of the terrorist attack in Pahalgam, chaired a meeting of the CCS at 7, Lok Kalyan Marg. pic.twitter.com/bZj5gggp5l
— Narendra Modi (@narendramodi) April 23, 2025


