చైనాలోని హాంగ్‌జౌలో జరిగిన పారా ఆసియా క్రీడలు 2022లో తైక్వాండో - మహిళల కె44 -47కిలోల ఈవెంట్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకున్న అరుణను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.
ప్రధాన మంత్రి X లో పోస్ట్ చేస్తూ....
“తైక్వాండో - మహిళల కె44 -47కిలోల ఈవెంట్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకున్నందుకు అరుణకు అభినందనలు. ఆమె అంకితభావం, నైపుణ్యం నిజంగా దేశం గర్వించేలా చేసింది. భవిష్యత్తులో మరిన్ని విజయాలు ఉన్నాయి! ” అని ప్రధానమంత్రి ఎక్స్ లో పోస్ట్ చేశారు.
Congratulations to Aruna on winning the Bronze Medal in Taekwondo - Women's K44 -47KG event. Her dedication and skill have truly made the nation proud. Here's to many more achievements in the future! pic.twitter.com/K49Aq0Nuff
— Narendra Modi (@narendramodi) October 23, 2023


