షేర్ చేయండి
 
Comments
చేనేత లు భారతదేశం వైవిధ్యాన్ని, అసంఖ్యాకం గా ఉన్నటువంటి చేనేత కార్మికులు, చేతి వృత్తుల వారి నేర్పరితనాన్ని ప్రకటిస్తున్నాయి: ప్రధాన మంత్రి

చేనేత లు భారతదేశం వివిధత్వాన్ని, అసంఖ్యాకంగా ఉన్నటువంటి చేనేత కార్మికుల, చేతి వృత్తుల వారి నేర్పు ను స్పష్టం చేస్తున్నాయి అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. స్థానికంగా తయారు అవుతున్న చేనేత ఉత్పాదనల కు సమర్థన ను అందించవలసిందంటూ ఆయన పిలుపునిచ్చారు.

 

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో –

‘‘చేనేత లు భారతదేశం వివిధత్వాన్ని, అసంఖ్యాకంగా ఉన్నటువంటి చేనేత కార్మికుల, చేతి వృత్తుల వారి నేర్పు ను స్పష్టం చేస్తూ ఉంటాయి. జాతీయ చేనేత దినం #MyHandloomMyPride స్ఫూర్తి ని ఇనుమడింపచేయడం ద్వారా మన చేనేత కార్మికుల కు సమర్థన ను మరో మారు నొక్కిచెప్పేటటువంటి ఒక సందర్భంగా ఉంటోంది. రండి, స్థానిక చేనేత ఉత్పత్తుల కు మన సమర్ధన ను తెలియజేద్దాం.’’ అని పేర్కొన్నారు.

ఒలింపిక్స్ లో పతకం సాధించిన సాయిఖోమ్ మీరాబాయి చాను ఒక ట్వీట్ లో పేర్కొన్న మాటల ను ప్రధాన మంత్రి ఉదాహరిస్తూ తన ట్వీట్ లో :

‘‘గత కొన్నేళ్లు గా చేనేతలంటే ఒక కొత్త ఆసక్తి ఏర్పడటాన్ని గమనిస్తున్నాం. #MyHandloomMyPride స్ఫూర్తి ని @mirabai_chanu సమర్థించడం చూసి సంతోషం వేసింది. ఆత్మనిర్భర్ భారత్ ను నిర్మించడానికి చేనేతల రంగం తన తోడ్పాటు ను అందిస్తూనే ఉంటుందని నాకు పూర్తి నమ్మకం ఉంది.’’ అని పేర్కొన్నారు.

 

'మన్ కీ బాత్' కోసం మీ ఆలోచనలు మరియు సలహాలను ఇప్పుడే పంచుకోండి!
సేవా ఔర్ సమర్పన్ యొక్క 20 సంవత్సరాల నిర్వచించే 20 చిత్రాలు
Explore More
ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర‌ మోదీ 71వ స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా ఎర్ర‌ కోట బురుజుల మీది నుండి  దేశ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి చేసిన ప్ర‌సంగ పాఠం

ప్రముఖ ప్రసంగాలు

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర‌ మోదీ 71వ స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా ఎర్ర‌ కోట బురుజుల మీది నుండి దేశ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి చేసిన ప్ర‌సంగ పాఠం
Powering the energy sector

Media Coverage

Powering the energy sector
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Social Media Corner 18th October 2021
October 18, 2021
షేర్ చేయండి
 
Comments

India congratulates and celebrates as Uttarakhand vaccinates 100% eligible population with 1st dose.

Citizens appreciate various initiatives of the Modi Govt..