భారతదేశం అంతటా ప్రజలు సంక్రాంతి, పొంగల్ ను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు: ప్రధాన మంత్రి
ఇది కృతజ్ఞత, సమృద్ధి, నూతనోత్తేజానికి సంబంధించిన పండగ... మన సంస్కృతిలోని వ్యవసాయ సంప్రదాయాలకు బలంగా అనుసంధానమై ఉంది: ప్రధానమంత్రి

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన మంత్రివర్గ సహచరుడు శ్రీ జి.కిషన్ రెడ్డి నివాసంలో జరిగిన సంక్రాంతి, పొంగల్ సంబరాల్లో పాల్గొన్నారు. భారతదేశం అంతటా ప్రజలు సంక్రాంతి, పొంగల్ ను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారని శ్రీ మోదీ పేర్కొన్నారు. “ఇది కృతజ్ఞత, సంపద, నూతనోత్తేజానికి సంబంధించిన పండగ.  మన సంస్కృతిలోని వ్యవసాయ సంప్రదాయాలకు బలంగా అనుసంధానమై ఉంది” అని శ్రీ మోదీ పేర్కొన్నారు. 

 

''నా మంత్రివర్గ సహచరుడు జి.కిషన్ రెడ్డి ఇంట్లో సంక్రాంతి, పొంగల్ వేడుకల్లో పాల్గొన్నాను. అద్భుతమైన సాంస్కృతిక కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. భారతదేశం అంతటా ప్రజలు సంక్రాంతి, పొంగల్ ను చాలా ఉత్సాహంగా జరుపుకుంటారు. ఇది మన సంస్కృతిలోని వ్యవసాయ సంప్రదాయాలలో లోతుగా పాతుకుపోయిన కృతజ్ఞత, సంపద, నూతనోత్తేజానికి సంబంధించిన పండగ. అందరికీ సంక్రాంతి, పొంగల్ శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరూ సంతోషంగా, మంచి ఆరోగ్యంతో ఉండాలని, పంటలు సమృద్ధిగా పండాలని కోరుకుంటున్నాను” అని ప్రధానమంత్రి ట్వీట్ చేశారు.

 

People across India celebrate Sankranti and Pongal with great fervour. It is a celebration of gratitude, abundance and renewal, deeply rooted in the agricultural traditions of our culture.

 

My best wishes for Sankranti and Pongal. Wishing everyone happiness, good health and a prosperous harvest season ahead."

@kishanreddybjp

 

 

"Here are some more pictures from the Sankranti programme. Also lit the Bhogi fire."

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
The entrepreneurs building a self-reliant India

Media Coverage

The entrepreneurs building a self-reliant India
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 21 జూలై 2026
July 21, 2026

Self-Reliance Is No Longer a Slogan — It’s Happening Across Engines, UPI, Vaccines & FDI Under the Leadership of PM Modi