‘నా మట్టి-నా దేశం’ కార్యక్రమంలో ప్రజలంతా పాలు పంచుకుని, విజయవంతం చేయాలని ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ దేశ పౌరులకు పిలుపునిచ్చారు. ‘ఒకే భారతం-శ్రేష్ట భారతం’ ఆదర్శాన్ని దేశం న‌లుమూల‌ల నుంచి సేకరించిన మట్టితో రూపొందించిన ‘వాటిక’ సాకారం చేయగలద‌ని ఈ సందర్భంగా ఆయన ఆశాభావం వ్య‌క్తం చేశారు.

ఈ మేరకు దేశీయాంగ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ అమిత్‌ షా ‘ఎక్స్‌’ ద్వారా చేసిన పోస్టుపై స్పందిస్తూ పంపిన సందేశంలో:

“అనేకానేక శుభాకాంక్షలు! ‘నా మట్టి-నా దేశం’ కార్యక్రమం మన ఐక్యత-సమగ్రతలను మరింత బలోపేతం చేస్తుంది. ఈ కార్యక్రమం కింద దేశం నలుమూలల నుంచి సేకరించిన మట్టితో ఒక ‘అమృత వనం’ సృష్టించబడుతుందని నా దృశ విశ్వాసం. ‘ఒకే భారతం-శ్రేష్ట భారతం’ భావనను ఇది సాకారం చేస్తుంది. ఈ ‘అమృత కలశ యాత్ర’లో మనమంతా  పెద్దఎత్తున భాగస్వాములం అవుదాం” అని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు.

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Eway bills rise 7.7% to 139.08 mn in August, third highest on record

Media Coverage

Eway bills rise 7.7% to 139.08 mn in August, third highest on record
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 4 సెప్టెంబర్ 2026
September 04, 2026

Make in India, Power India, Play for India: Multi-Sector Momentum Under PM Modi’s Leadership