పారాలింపిక్ గేమ్స్ లో భారతదేశం కనబరచిన అత్యుత్తమ ప్రదర్శనను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మెచ్చుకొన్నారు. పారిస్ లో జరిగిన ‘పారాలింపిక్ గేమ్స్ 2024’లో 29 పతకాలను చేజిక్కించుకుని, దేశ దివ్యాంగ క్రీడాకారులు ప్రదర్శించిన అంకిత భావాన్నీ, తిరుగులేని స్ఫూర్తినీ ప్రధాన మంత్రి ప్రశంసించారు.

ప్రధాన మంత్రి ‘ఎక్స్’ లో ఒక సందేశాన్ని పోస్ట్ చేస్తూ ఇలా పేర్కొన్నారు:

 ‘‘పారాలింపిక్స్ 2024 ప్రత్యేకం, చరిత్రాత్మకం.

మన దివ్యాంగ క్రీడాకారులు 29 పతకాలను సాధించినందుకు భారతదేశం అమితంగా ఆనందిస్తోంది.  పారాలింపిక్స్ క్రీడల్లో మనం పాల్గొంటున్నప్పటి నుంచీ చూస్తే, ఇదే అత్యుత్తమ ప్రదర్శన.

మన క్రీడాకారులు చూపిన తిరుగులేని అంకితభావం, స్ఫూర్తి కారణంగానే ఈ అద్భుతం సాధ్యం అయింది. వారి ఆటతీరు మనకు అనేక మధుర జ్ఞాపకాలను అందించింది. వర్ధమాన క్రీడాకారులకు ప్రేరణనూ అందించింది.

 

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Haryana And J&K: 'Modi Magic' Defies All Odds Again

Media Coverage

Haryana And J&K: 'Modi Magic' Defies All Odds Again
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Chief Minister of Haryana meets Prime Minister
October 09, 2024

The Chief Minister of Haryana Shri Nayab Singh Saini met the Prime Minister, Shri Narendra Modi today.

Shri Modi in a post on X wrote:

"हरियाणा के मुख्यमंत्री नायब सिंह सैनी जी से मिला और विधानसभा चुनाव में भाजपा को मिली ऐतिहासिक जीत के लिए उन्हें बधाई और शुभकामनाएं दीं। मुझे विश्वास है कि विकसित भारत के संकल्प में हरियाणा की भूमिका और महत्वपूर्ण होने जा रही है।

@NayabSainiBJP"