నార్వే ప్రధాని పదవికి శ్రీ జోనాస్ గహర్ స్టార్‌ మళ్లీ ఎన్నికైన సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు ఈ రోజు అభినందనలు తెలిపారు. నార్వేతో వివిధ రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత పటిష్ఠపరుచుకోవాలన్నదే భారత్ నిబద్ధత అని శ్రీ మోదీ పునరుద్ఘాటించారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో శ్రీ మోదీ ఇలా పేర్కొన్నారు:
 

‘‘శ్రీ జోనాస్ గహర్ స్టార్‌‌ తిరిగి ఎన్నికైన సందర్భంగా ఆయనకు అభినందనలు. అన్ని రంగాల్లోను భారత్-నార్వే భాగస్వామ్యాన్ని మరింత బలపరచడానికి మీతో కలిసి పనిచేయాలని నేను ఎదురుచూస్తున్నాను.
@jonasgahrstore”

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Budget 2026-27 lays blueprint for a future-ready digital ecosystem

Media Coverage

Budget 2026-27 lays blueprint for a future-ready digital ecosystem
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 2 ఫెబ్రవరి 2026
February 02, 2026

Citizens Celebrate PM Modi's Roadmap to Prosperity: Budget 2026 Drives Investment, Jobs, and Sustainable Growth for Every Indian