షేర్ చేయండి
 
Comments
జల వనరులనిర్వహణ- సంరక్షణ రంగాల యొక్క సముదాయాలు సహా అన్నిసముదాయాల కోసం భారతదేశం అమలుపరుస్తున్నటువంటి పరివర్తనపూర్వక కార్యక్రమాల ను ప్రశంసించిన కోరొశి
ప్రపంచ సంస్థ లలో సంస్కరణల ను తీసుకు వచ్చే ప్రయాసల లో భారతదేశం అగ్రేసర భూమిక నునిర్వర్తించడానికి గల ప్రాధాన్యాన్ని గురించి వివరించిన శ్రీ చాబా కోరొశి
ప్రపంచసమస్యల ను పరిష్కరించడం కోసం ఐక్య రాజ్య సమితిసాధారణ సభ యొక్క విజ్ఞ‌ానశాస్త్రం మరియు సాంకేతిక విజ్ఞ‌ానం లపై ఆధారపడ్డ ఆలోచన లసరళి ని ప్రశంసించిన ప్రధాన మంత్రి
సమకాలీనభౌగోళిక- రాజకీయ వాస్తవాల ను చక్క గా ప్రతిబింబించే విధం గా ఐ రా స భద్రత మండలి సహా బహుపక్షీయ వ్యవస్థ లో సంస్కరణల కు ప్రాధాన్యాన్నిఇవ్వాలని స్పష్టం చేసిన ప్రధాన మంత్రి

క్య రాజ్య సమితి సాధారణ సభ యొక్క 77 వ సమావేశం అధ్యక్షుడు (పిజిఎ) శ్రీ చాబా కోరొశి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో ఈ రోజు న సమావేశమయ్యారు.

సమావేశం కొనసాగిన క్రమం లో, జల వనరుల నిర్వహణ మరియు సంరక్షణ రంగాల యొక్క సముదాయాలు సహా అన్ని సముదాయాల కోసం భారతదేశం అనుసరించినటువంటి పరివర్తనశీల కార్యక్రమాల ను శ్రీ చాబా కోరొశి ప్రశంసించారు. సంస్కరణలతో కూడిన బహుపక్షవాదం పట్ల భారతదేశం చేస్తున్నటువంటి కృషి ని ఆయన కొనియాడారు. ప్రపంచ వ్యవస్థ ల లో సంస్కరణ లను తీసుకురావాలన్న ప్రయాసల లో భారతదేశం అగ్రేసర భూమిక ను పోషించడానికి గల ప్రాముఖ్యాన్ని గురించి ఆయన నొక్కిచెప్పారు.

శ్రీ చాబా కోరొశి పదవీ బాధ్యతల ను స్వీకరించిన తరువాత ఒకటో సారి భారతదేశాని కి ద్వైపాక్షిక పర్యటన కు తరలివచ్చినందుకు ప్రధాన మంత్రి ధన్యవాదాల ను తెలియ జేశారు. ప్రపంచ సమస్యల ను పరిష్కరించడం కోసం ఐక్య రాజ్య సమితి సాధారణ సభ యొక్క విజ్ఞ‌ానశాస్త్రం మరియు సాంకేతిక విజ్ఞ‌ానం ఆధారిత ఆలోచనల సరళి ని ప్రధాన మంత్రి ప్రశంసించారు. శ్రీ చాబా కోరొశి అధ్యక్ష పదవీ కాలం లో, యుఎన్ 2023 వాటర్ కాన్ఫరెన్స్ సహా ఐక్య రాజ్య సమితి సాధారణ సభ యొక్క 77వ సమావేశాల సందర్భాల లో భారతదేశం పూర్తి సమర్థన ను అందిస్తుంది అని ప్రధాన మంత్రి అంటూ ఆయన కు హామీ ని ఇచ్చారు.

సమకాలీన భౌగోళిక- రాజకీయ వాస్తవాల ను ప్రతిబింబించేటట్లు గా ఐక్య రాజ్య సమితి భద్రత మండలి సహా బహుపక్షీయ వ్యవస్థ లో సంస్కరణల కు చోటు ఇవ్వడానికి ఉన్న ప్రాధాన్యాన్ని గురించి ప్రధాన మంత్రి నొక్కిచెప్పారు.

 

Explore More
76వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట బురుజుల నుంచి జాతినుద్దేశించి ప్రధాన మంత్రి చేసిన ప్రసంగ పాఠం

ప్రముఖ ప్రసంగాలు

76వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట బురుజుల నుంచి జాతినుద్దేశించి ప్రధాన మంత్రి చేసిన ప్రసంగ పాఠం
PM Modi's Surprise Visit to New Parliament Building, Interaction With Construction Workers

Media Coverage

PM Modi's Surprise Visit to New Parliament Building, Interaction With Construction Workers
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Ministry of Defence inks over Rs 9,100 crore contracts for improved Akash Weapon System & 12 Weapon Locating Radars Swathi (Plains) for Indian Army
March 31, 2023
షేర్ చేయండి
 
Comments
PM says that this is a welcome development, which will boost self-reliance and particularly help the MSME sector

In a tweet Office of Raksha Mantri informed that Ministry of Defence, on March 30, 2023, signed contracts for procurement of improved Akash Weapon System and 12 Weapon Locating Radars, WLR Swathi (Plains) for the Indian Army at an overall cost of over Rs 9,100 crore.

In reply to the tweet by RMO India, the Prime Minister said;

“A welcome development, which will boost self-reliance and particularly help the MSME sector.”