రాణి లక్ష్మీబాయి జయంతి సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆమె కు స్మృత్యంజలి ఘటించారు.
‘‘స్వాతంత్ర్యం కోసం జరిగిన ప్రథమ పోరాటం లో అద్భుత పరాక్రమాన్ని పరిచయం చేసిన వీరాంగన రాణి లక్ష్మీబాయి కి ఆమె జయంతి నాడు కోటి కోటి నమస్కారాలు. ఆమె శౌర్యగాథ దేశ ప్రజలకు ఎల్లప్పటికీ ప్రేరణ ను అందిస్తూనే ఉంటుంది’’ అని ట్విటర్ లో నమోదు చేసిన ఒక సందేశం లో ప్రధాన మంత్రి పేర్కొన్నారు.
आजादी की पहली लड़ाई में अद्भुत पराक्रम का परिचय देने वाली वीरांगना रानी लक्ष्मीबाई को उनकी जयंती पर कोटि-कोटि नमन। उनकी शौर्यगाथा देशवासियों के लिए हमेशा प्रेरणास्रोत बनी रहेगी।
— Narendra Modi (@narendramodi) November 19, 2020


