ఘ‌న‌తవ‌హించినప్రెసిడెంట్రామాఫోసా,

ద‌క్షిణాఫ్రికానుంచిఇక్క‌డ‌కువ‌చ్చినఅతిథులు,

మిత్రులారా,

భార‌త‌దేశానికిముఖ్యమిత్రులైనద‌క్షిణాఫ్రికాఅధ్య‌క్షులురామ‌ఫోసాఈరోజుమ‌నమ‌ధ్యఇక్క‌డఉండడంఎంతోఆనందాన్నిక‌లిగిస్తున్న‌ది.ఇండియావారికికొత్త‌కాదు.కానీఅధ్య‌క్షుడిగావారుభార‌తప‌ర్య‌ట‌నకుతొలిసారిగావిచ్చేశారు. అందులోనూ, ఉభ‌య‌దేశాలమ‌ధ్యసంబంధాల‌కుసంబంధించిన‌ఒకప్ర‌త్యేకసంద‌ర్భంలోభార‌త్‌లోవారిప‌ర్య‌ట‌నచోటుచేసుకుంటున్న‌ది. ఇదిమ‌హాత్మాగాంధీజీ 150 వజ‌యంతిసంవ‌త్స‌రం. గ‌తఏడాదినెల్స‌న్‌మండేలాశ‌త‌జ‌యంతిసంవ‌త్స‌రం.అంతేకాదుగ‌తఏడాదిఉభ‌యదేశాలమ‌ధ్యదౌత్యసంబంధాల‌కుసంబంధించిర‌జ‌తోత్స‌వసంవ‌త్స‌రం.ప్రెసిడెంట్రామ‌ఫోసాఈప్ర‌త్యేకసంద‌ర్భంలోఇక్క‌డికిరావ‌డంనాకుఎంతోసంతోషంగాఉంది.అలాగేవారిభార‌త‌దేశసంద‌ర్భ‌నమ‌న‌కుప్ర‌త్యేకప్రాధాన్య‌తక‌లిగిన‌ది. ఎందుకంటేరేపువారుగ‌ణ‌తంత్రదినోత్స‌వాల‌లోముఖ్యఅతిథిగాపాల్గొంటారు.మ‌న‌ప‌ట్లవారుచూపుతున్న‌గౌర‌వానికి, ప్ర‌తిష్ఠ‌కుభార‌తదేశంహ‌ర్షంవ్య‌క్తంచేస్తున్న‌ది.ఈప్ర‌త్యేక‌త‌నుమేంసాధించ‌డానికిఅవ‌కాశంఇచ్చినఆయ‌న‌కుభార‌తదేశంకృత‌జ్ఞ‌త‌లుతెలుపుకుంటున్న‌ది.

మిత్రులారా,

నేను 2016లోద‌క్షిణాఫ్రికావెళ్లిన‌పుడుఅధ్య‌క్షుడురామాఫోసాను తొలిసారిగాక‌లుసుకున్నాను. ఆస‌మ‌యంలోవారుఉపాధ్య‌క్షుడిగాఉన్నారు.మాతొలిస‌మావేశంలోనేనేనుభార‌త్‌ప‌ట్లవారిప్రేమ‌నుఆస‌క్తినిగ‌మ‌నించాను.గ‌తఏడాదిద‌క్షిణాఫ్రికాలోబ్రిక్స్‌స‌మావేశాలసంద‌ర్భంగానేనువారిఅద్భుతఆతిథ్యాన్నిఅందుకున్నాను. ఢిల్లీలోప్ర‌స్తుతంచ‌లికాల‌మైనా,ఈప‌ర్య‌ట‌న‌లోఅధ్య‌క్షుడురామాఫోసాభార‌త‌దేశంఅందించేస్వాగ‌తంలోనులివెచ్చ‌నిఆత్మీయ‌త‌నుచ‌విచూడ‌గ‌ల‌ర‌నిభావిస్తున్నాను. అధ్య‌క్షుడురామాఫోసా,ఆయ‌నప్ర‌తినిధివ‌ర్గాన్నిభార‌త‌దేశానికిసాద‌రంగాఆహ్వానిస్తున్నాను.

మిత్రులారా,

ఈరోజుఅధ్య‌క్షుడురామాఫోసాతోజ‌రిఇనస‌మావేశంలో , మాసంబంధాల‌లోనిఅన్నికోణాల‌నుమేంస‌మీక్షించుకున్నాం.మావాణిజ్య‌,పెట్టుబ‌డిసంబంధాలుమ‌రింతగాపెంపొందుతున్నాయి. మాద్వైపాక్షికవాణిజ్యం 10 బిలియ‌న్‌డాల‌ర్లకంటేఎక్కువ‌.ఈఏడాదిజ‌రిగినవైబ్రంట్గుజ‌రాత్స‌మ్మిట్‌లోద‌క్షిణాఫ్రికాభాగ‌స్వామ్యదేశంగాపాల్గొనింది.ద‌క్షిణాఫ్రికాలోపెట్టుబ‌డుల‌నుపెంచేందుకుఅధ్య‌క్షుడురామాఫోసాతీసుకుంటున్న‌చ‌ర్య‌ల‌లోభార‌తకంపెనీలుక్రియాశీల‌క‌పాత్రపోషిస్తున్నాయి.గాఃంధీమండేలాస్కిల్ఇన్‌స్టిట్యూట్త్వ‌ర‌లోనేప్రిటోరియాలోఏర్పాటుకానుంది. మేంఇరువురంఉభ‌యదేశాలమ‌ధ్యసంబంధాల‌నుమ‌రింత ఉన్న‌త‌స్థాయికితీసుకువెళ్లేందుకుక‌ట్టుబ‌డిఉన్నాం. ఇకకొద్దిస‌మ‌యంలోమేంఇరుదేశాల‌కుచెందినవ్యాపార‌రంగనేత‌ల‌తోస‌మావేశంకానున్నాం.

మిత్రులారా,

మ‌నంప్ర‌పంచప‌టాన్నిచూసిన‌ట్ట‌యితే, హిందూమ‌హాస‌ముద్రప్రాంతంలో అత్యంతకీల‌కప్ర‌దేశంలోఇండియా, ద‌క్షిణాఫ్రికాలుఉన్నాయి.ఇవిరెండూఎంతోవైవిధ్యంక‌లిగినప్ర‌జాస్వామ్యదేశాలు. మ‌నం, మ‌హాత్మాగాంధీ, నెల్స‌న్‌మండేలాలత‌రానికివార‌సులం. అందువ‌ల్లస్థూలంగారెండుదేశాలఅంత‌ర్జాతీయదృష్టిప‌ర‌స్ప‌రంఒకేరీతిలోఉంటుంది. బ్రిక్స్‌,జి-20,ఇండియ‌న్ఓష‌న్రిమ్అసోసియేష‌న్‌,ఐబిఎస్ఎవంటిఎన్నోవేదిక‌ల‌లోఉభ‌య‌దేశాలస‌హ‌కారం, స‌మ‌న్వ‌యంఎంతోబ‌ల‌మైన‌ది.ఐక్య‌రాజ్య‌స‌మితిభ‌ద్ర‌తామండ‌లిసంస్క‌ర‌ణ‌లవిష‌యంలోనూమేంక‌ల‌సిప‌నిచేస్తున్నాం. ద‌క్షిణాఫ్రికాఅధ్య‌క్షుడిభార‌తప‌ర్య‌ట‌న‌లోముఖ్యకార్య‌క్ర‌మంతొలి,గాంధీ– మండేలాఫ్రీడంలెక్చ‌ర్‌. ఇదిఈరోజుఏర్పాటుచేయ‌బ‌డుతోంది. నేనుమాత్ర‌మేకాదు, మొత్తంభార‌త‌దేశం, మొత్తంద‌క్షిణాఫ్రికావారిప్ర‌సంగాన్నివినేందుకుఆస‌క్తితోఎదురుచూస్తున్న‌ది.

మిత్రులారా,

రిప‌బ్లిక్దినోత్స‌వంసంద‌ర్భంగాద‌క్షిణాఫ్రికాఅధ్య‌క్షుడురామాఫోసావిచ్చేయ‌డం,వారుముఖ్యఅతిథిగాఈఉత్స‌వాల‌లోపాల్గొన‌నుండ‌డంమ‌నసంబంధాల‌నుమ‌రింత‌బ‌లోపేతంచేసుకునేందుకుమ‌న‌కుగ‌లచిత్త‌శుద్ధికిఇదినిద‌ర్శ‌నం.మ‌రొక్క‌సారినేనుద‌క్షిణాఫ్రికాఅధ్య‌క్షులవారికిసాద‌రస్వాగ‌తంప‌లుకుతున్నాను.

ధ‌న్య‌వాదాలు.

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
India’s data centre boom: Mumbai cracks global top 15, Hyderabad pipeline set to surge 15x

Media Coverage

India’s data centre boom: Mumbai cracks global top 15, Hyderabad pipeline set to surge 15x
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
‘ఖేలో ఇండియా’ చర్చల్లో భాగంగా యువతనుద్దేశించి 27న ప్రధానమంత్రి ప్రసంగం
August 26, 2026
దేశంలో క్రీడలు.. యువ నాయకత్వం.. పౌర బాధ్యత.. స్వచ్ఛంద సేవ.. దారుఢ్యం.. దేశ ప్రగతి వంటి అంశాలను ఈ చర్చలు ఒకే వేదికపైకి తెస్తాయి
ఈ చర్చలు ప్రధానంగా క్రీడలు.. ఒలింపిక్స్‌ ఆకాంక్షలు.. యువ నేతృత్వం.. వికిసిత భారత్.. మాదకద్రవ్య రహిత యువతరంపై దృష్టి సారిస్తాయి

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆగస్టు 27న ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్‌ మాధ్యమం ద్వారా ‘ఖేలో ఇండియా’ చర్చల్లో భాగంగా యువతనుద్దేశించి ప్రసంగిస్తారు. దేశ క్రీడారంగ పురోగమనంలో యువత భాగస్వామ్యం సహా వారి ఆకాంక్షల వెల్లడి, యువతరం నాయకత్వాన బలమైన వికసిత భారత్ కోసం మేధా మధనం లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.

జాతీయ క్రీడా దినోత్సవం-2026లో భాగంగా ‘మేరా యువ భారత్’ ఆధ్వర్యాన రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని ప్రతి జిల్లాలోగల రెండు కళాశాలల్లో యువతరం భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. జాతీయ ప్రగతి కార్యకలాపాల్లో యువత ఆకాంక్షలకు కీలక స్థానమిస్తూ ఆరోగ్యకర, క్రమశిక్షణాయుత. క్రీడాస్ఫూర్తి గల దేశానికి రూపుదిద్దాలన్న ప్రధానమంత్రి దృక్కోణానికి అనుగుణంగా ఈ కార్యక్రమం చేపట్టారు.

దేశంలో క్రీడలు, యువ నాయకత్వం, పౌర కర్తవ్యం, స్వచ్ఛంద సేవ, దారుఢ్యం, దేశ పురోగమనం తదితర అంశాలన్నిటిపైనా చర్చను ఈ కార్యక్రమం ఒకే వేదికపైకి తెస్తుంది. దేశ క్రీడారంగ పురోగమన ఆకాంక్షలతో యువత మమేకమయ్యే ప్రత్యక్ష మార్గాన్ని నిర్దేశిస్తుంది. దేశ యువతరం, క్రీడా వ్యవస్థపై చర్చల సందర్భంగా వారి ఆలోచనలు, దృక్కోణాలను పంచుకునే వేదికగా ఇది ఉపయోగపడుతుంది.

ఈ జాతీయ స్థాయి కార్యక్రమం అనంతరం యువ భాగస్వాములు, మై భారత్ వలంటీర్లు, స్థానిక క్రీడాకారులు, ప్రజా ప్రతినిధుల భాగస్వామ్యంతో స్థానిక స్థాయిలో చర్చలు సాగుతాయి. క్రీడాసక్తి గల యువత, ప్రముఖ క్రీడాకారులు, పతక విజేతల మధ్య ప్రత్యక్ష ఇష్టాగోష్ఠి ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యం. ఇందులో ‘యువతరం చర్చలు’ ప్రధానాంశంగా ఉంటాయి. యువ భాగస్వాములు తమ ఆలోచనలు, దృక్కోణాలు, ఆకాంక్షలను ఈ వేదిక ద్వారా పంచుకుంటారు. ఈ చర్చలు ప్రధానంగా దిగువ పేర్కొన్న 5 అంశాలపై కేంద్రీకృతమవుతాయి:

· మెరుగైన సౌకర్యాలు, శిక్షణ, క్రీడా విజ్ఞానం, సార్వజనీన భాగస్వామ్యంతో జాతీయ క్రీడా వ్యవస్థ మెరుగుదల.

· శాస్త్రీయ ప్రతిభకు గుర్తింపు, పారదర్శక ఎంపిక, దీర్ఘకాలిక క్రీడా వికాసం ద్వారా 2036లో ఒలింపిక్స్ దిశగా ప్రతిభకు పదును పెట్టడం.

· పరిపాలన వేదికలు, మై భారత్ నేతృత్వంలోని స్వచ్ఛంద సేవ ద్వారా యువ నాయకత్వాన్ని తీర్చిదిద్దడం.

· పౌర చైతన్యం, భవిష్యత్‌ సంసిద్ధ నైపుణ్యం, వ్యవస్థీకృత స్వచ్ఛంద సేవకు ప్రోత్సాహం, ద్వారా వికసిత భారత్ ప్రస్థానం వైపు యువతరానికి సాధికారత కల్పన.

· ఈ నెల 2న ప్రారంభమైన ‘ప్రధానమంత్రి 100 వారాల ప్రచారం’లో భాగంగా వారానికోసారి జన భాగస్వామ్య కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా మాదకద్రవ్య వినియోగంపై పోరులో క్రీడలు సహా, సహ రంగాల్లోని వివిధ బృందాల సేవల ద్వారా ‘మాదకద్రవ్య రహిత యువత’ ఉద్యమాన్ని ప్రోత్సహించడం దీని ప్రధాన ధ్యేయం.