రిప‌బ్లిక్ఆఫ్సౌత్ఆఫ్రికాప్రెసిడెంట్‌, గౌర‌వ‌నీయసిరిల్రామ‌ఫోసా,

ఇండియా, ద‌క్షిణాఫ్రికాల‌కుచెందినకార్పొరేట్ప్ర‌పంచానికిచెందిననాయ‌కులు,

సోద‌ర , సోద‌రీమ‌ణులారా,

న‌మ‌స్కార్‌,

ఇండియా– ద‌క్షిణాఫ్రికాబిజినెస్ఫోరంస‌మావేశంలోమీతోక‌లిసిఇక్క‌డఉండ‌డంఎంతోసంతోషంగాఉంది. గౌర‌వ‌నీయద‌క్షిణాఫ్రికాప్రెసిడెంట్ఇవాళఇక్క‌డమ‌న‌తోఉండ‌డంమాకుఎంతోగౌర‌వంగాభావిస్తున్నాను.

రేపుజ‌ర‌గ‌బోయేభార‌తదేశ 70 వగ‌ణ‌తంత్రదినోత్స‌వవేడుక‌ల‌కుమీరు అతిథిగాఉండ‌డంమాకుల‌భించినప్ర‌త్యేకఅవ‌కాశంగాభావిస్తున్నాము.మ‌నభాగ‌స్వామ్యం, చారిత్ర‌కబంధం ఎంతోబ‌ల‌మైన‌ది.ఇదిఇరుదేశాలస్వాతంత్ర్యఉద్య‌మాల‌తోముడిప‌డిన‌ది..

ప్ర‌స్తుతం , మాభాగ‌స్వామ్యం, ఉమ్మ‌డిభ‌విష్య‌త్తుకుసంబంధించిన‌ది.ఇదిమ‌నప్ర‌జ‌లకోసంమ‌దిబా, మ‌హాత్మాగాంధీలఆకాంక్ష‌ల‌నుసాకారంచేయ‌నుంది. మ‌నప్ర‌జ‌లఉజ్వ‌లభ‌విష్య‌త్తు,ప్ర‌పంచభ‌విష్య‌త్తునుదృష్టిలోఉంచుకునినిరంత‌రంప‌ర‌స్ప‌రంస‌హ‌క‌రించుకోవాల‌నుకుంటున్నాం.

22 సంవ‌త్స‌రాలక్రితంమ‌నంరెడ్‌ఫోర్ట్డిక్ల‌రేష‌న్ద్వారావ్యూహాత్మ‌కభాగ‌స్వామ్యానికిఆమోదముద్రవేశాం. ఉభ‌యపాతమిత్రుల‌,భాగ‌స్వాములమ‌ధ్యనిరంత‌రాయంగాకొన‌సాగుతూవ‌చ్చినచ‌ర్చ‌లుప్ర‌తివిష‌యంలోనూరెండుదేశాల‌నూమ‌రింతద‌గ్గ‌రచేశాయి.ద్వైపాక్షికంగా,బ‌హుళరంగాల‌లోమ‌రింతస‌న్నిహితస‌హ‌కారంక‌లిగిఉండేందుకుమేంమ‌రింతచిత్త‌శుద్దితోముందుకుపోతాం.ఇటీవ‌లికాలంలోఈరెండుమిత్రదేశాలమ‌ధ్యఆస‌క్తిదాయ‌క‌ అభివృద్ధిక‌థ‌నాలు, కొత్తప్రారంభాల‌నూగ‌మ‌నించ‌వ‌చ్చు.

ఇండియా, ద‌క్షిణాఫ్రికాలమ‌ధ్యవాణిజ్యంజోరుగాఉంది. ఇది 2017-18 సంవ‌త్స‌రంలో 10 బిలియ‌న్డాల‌ర్లస్థాయినిదాటింది. 2018లోవ్యాపారానికిసంబంధించిచేప‌ట్టినరెండుప్ర‌ధానకార్య‌క్ర‌మాలవ‌ల్లఇదిసాధ్య‌మైంది. ఇందులోఒక‌టి 2018ఏప్రిల్‌లోఇండియా– ద‌క్షిణాఫ్రికావ్యాపారశిఖ‌రాగ్రస‌మావేశంజొహెన్న‌స్‌బ‌ర్గ్‌లోకాగా, రెండ‌వ‌దిఇన్వెస్ట్ఇన్ఇండియాబిజినెస్ఫోరంస‌మావేశం. ఇదికూడాజోహెన్న‌స్‌బ‌ర్గ్లోలో 2018 న‌వంబ‌ర్లోజ‌రిగింది.

అయినా , రెండుదేశాల‌మ‌ధ్యవాణిజ్యవృద్ధికిఇంకా ఎంతోఅవ‌కాశంఉంది. అందువ‌ల్ల‌, ఇండియా, ద‌క్షిణాఫ్రికాప్ర‌భుత్వఏజెన్సీలు, ఇన్వెస్ట్‌మెంట్ప్ర‌మోష‌న్సంస్థ‌లు,ఇరుదేశాల‌కుచెందినకార్పొరేట్నాయ‌కులుఈనిజ‌మైనశ‌క్తినిసాకారంచేసేందుకుసానుకూలంగాపనిచేయాల్సిందిగాకోరుతున్నాను.ఆఫ్రికాదేశాల‌కుచెందినసంస్థ‌లుమాదేశంలోనిప‌లురాష్ట్రాల‌లోచెప్పుకోద‌గినస్థాయిలోవ్యాపారకార్య‌క‌లాపాలుసాగిస్తున్నాయ‌నిచెప్ప‌డానికినేనుసంతోషిస్తున్నాను.

నేను , గ‌తంలోగుజ‌రాత్ముఖ్య‌మంత్రిగాఉన్న‌ప్పుడు, ద‌క్షిణాఫ్రికానుంచిప్ర‌ముఖసంస్థ‌ల‌కుస్వాగ‌తంప‌లక‌డంనాకుసంతోషంక‌లిగించింది..

వైబ్రంట్గుజ‌రాత్స‌మావేశం , గ‌తవారంమ‌రోసారిద‌క్షిణాఫ్రికానుంచిమామిత్రులు, భాగ‌స్వాముల‌నుపెద్దసంఖ్య‌లోఆహ్వానించ‌డంచెప్పుకోద‌గిన‌ది. ఒకరోజునుప్ర‌త్యేకంగాఆఫ్రికాడేగాప‌రిగ‌ణించారు.

మనబంధంమ‌నంఅనుకుంటున్న‌దానికంటెఎంతబ‌ల‌మైన‌దోఇదిరుజువుచేస్తున్న‌ది. ఉభ‌య‌దేశాలమ‌ధ్యద్వైపాక్షికఆర్థికభాగస్వామ్యంఅద్భుతంగాఉంది.

సోద‌రసోద‌రీమ‌ణుల‌రా, భార‌త‌దేశఆర్థికవ్య‌వ‌స్థప్ర‌స్తుతం 2.6 ట్రిలియ‌న్డాల‌ర్లతోప్ర‌పంచంలోనేఅత్యంతవేగంగాఅభివృద్దిచెందుతున్నఆర్థికవ్య‌వ‌స్థ‌గాఉంది.

అంత‌ర్జాతీయంగాఐద‌వపెద్దఆర్థికవ్య‌వ‌స్థ‌గాఎదిగేదిశ‌గామేంముందుకుసాగుతున్నాం. ప్ర‌పంచ‌బ్యాంకువెలువ‌రించినసుల‌భ‌త‌రవాణిజ్యనివేదిక‌లోభార‌త‌దేశం 77 వస్థానానికిఎగ‌బాకింది. గ‌తనాలుగుసంవ‌త్స‌రాల‌లోఇది 65స్థానాలుమెరుగుప‌రుచుకుంది.

విదేశీప్ర‌త్య‌క్షపెట్టుబ‌డులు (ఎఫ్‌.డి.ఐ)లగ‌మ్య‌స్థానంగాయుఎన్‌సిటిఎడిజాబితాలోమ‌నంఅగ్ర‌భాగానఉన్నాం. కానీమ‌నందీనితోసంతృప్తిచెంద‌డంలేదు. రోజువారీగామ‌నంఅవ‌స‌ర‌మైనమార్పులుచేస్తున్నాం,ఆర్థికవ్య‌వ‌స్థ‌లోనికీల‌కరంగాల‌లోసంస్క‌ర‌ణ‌లుతీసుకువ‌స్తున్నాం. మేక్ఇన్ఇండియా, డిజిట‌ల్ఇండియా, స్టార్ట‌ప్ఇండియావంటిప్ర‌త్యేకకార్య‌క్ర‌మాలుప్ర‌పంచందృష్టినిఆక‌ర్షించాయి.

మనప‌రిశ్ర‌మ‌లుఇండ‌స్ట్రీ 4.0 దిశ‌గా, ఆర్టిఫిషియ‌ల్ఇంటెలిజెన్స్‌, 3-డిప్రింటింగ్రోబోటిక్స్‌తోస‌హాఇత‌రవినూత్నసాంకేతికప‌రిజ్ఞానాలుఅందిపుచ్చుకున్నాయి. మాప్ర‌భుత్వం 1.3 బిలియ‌న్ల‌మందిప్ర‌జ‌లజీవ‌నప్ర‌మాణాలనుమెరుగుపరిచేందుకుఅవ‌స‌ర‌మైనఅన్నిచ‌ర్య‌లూతీసుకుంటున్న‌ది. ప్ర‌పంచజ‌నాభాలోభార‌తజ‌నాభాఆరోవంతు.

మేంన‌వ‌భార‌తదేశాన్నిరేప‌టిత‌రంమౌలికస‌దుపాయాల‌తో వేగం,నైపుణ్యం, భారీస్థాయిలోస‌దుపాయాలక‌ల్ప‌న‌తోఅభివృద్ధిచేసేందుకుక‌ట్టుబ‌డిఉన్నాం.

ఈసంద‌ర్భంగామిమ్మ‌ల్నిఅభినందిస్తున్నాను.

ఎక్స‌లెన్సీ…..,

నూత‌నద‌క్షిణాఫ్రికాకుసంబంధించిమీరు 2018లోప్రారంభించినసాహ‌సోపేతచ‌ర్య‌లుమీదార్శ‌నిక‌త‌కుఅద్దంప‌డుతున్నాయి.

ద‌క్షిణాఫ్రికాలోకివిదేశీప్ర‌త్య‌క్షపెట్టుబ‌డుల‌నుఆక‌ర్షించేందుకుమీరుచేస్తున్న‌కృషి ,మూడుసంవ‌త్స‌రాల‌లోయువ‌త‌కు 1 మిలియ‌న్ఉద్యోగాలుచేసేందుకుచేసినకృషివిజ‌య‌వంతంకావాల‌నిఆకాంక్షిస్తున్నాను.

ఈల‌క్ష్యాలసాధ‌న‌కుభార‌త‌దేశంత‌న‌వంతుస‌హ‌కారంఅందిస్తుంద‌నితెల‌ప‌డానికిసంతోషిస్తున్నాను. ద‌క్షిణాఫ్రికాలోమాపెట్టుబ‌డులుక్ర‌మంగాపెరుగుతున్నాయి. ఇదిసుమారు 10 బిలియ‌న్‌డాల‌ర్ల‌కుచేరుకుంది. స్థానికంగా 20,000మందికిఉద్యోగాలుక‌ల్పిస్తున్న‌ది.

విధాన‌ప‌ర‌మైనసంస్క‌ర‌ణ‌లవిష‌యంలోమా అనుభ‌వాల‌నుద‌క్షిణాఫ్రికాతోపంచుకోవ‌డానికి, క్షేత్ర‌స్థాయిఏజెన్సీల‌నుఏర్పాటుచేయ‌డానికిసోద‌రదేశంగాభార‌త‌దేశంసంతోషంవ్య‌క్తంచేస్తున్న‌ది.భార‌తీయకంపెనీలుద‌క్షిణాఫ్రికాలోమ‌రిన్నిపెట్టుబ‌డులుపెట్టేందుకుమేంప్రోత్స‌హిస్తాం. అలాగేమ‌రిన్నిద‌క్షిణాఫ్రికాకంపెనీలుభార‌తీయమార్కెట్‌లోప్ర‌వేశిస్తాయ‌నిభావిస్తున్నాం.

అందుబాటులోఉన్నఅన్నిఅవ‌కాశాల‌నూ ,ప్ర‌త్యేకించి ఫుడ్ఆగ్రోప్రాసెసింగ్‌, డీప్మైనింగ్‌, డిఫెన్స్‌, ఫిన్‌–టెక్‌, ఇన్సూరెన్సు, మౌలికసదుపాయాలరంగాలఅవ‌కాశాల‌నుఅందిపుచ్చుకోవ‌ల‌సిందిగాన‌వ‌భార‌తదేశంమిమ్మ‌ల్నిఆహ్వానిస్తుంద‌నినేనుహామీఇస్తున్నాను.

అలాగే, స్టార్ట‌ప్‌లు, హెల్త్‌కేర్‌, ఫార్మా, బ‌యోటెక్‌, ఐటి, ఐటిఆధారితరంగాలలోద‌క్షిణాఫ్రికాతోఇండియాభాగ‌స్వామ్యంవ‌హించ‌వ‌చ్చు.

ఇటీవ‌లప్రారంభించినగాంధీ, మండేలాస్కిల్ఇన్‌స్టిట్యూట్ద్వారాద‌క్షిణాఫ్రికానైపుణ్యవిజ‌య‌గాధ‌లోమేంకూడాపాలుపంచుకున్నందుకునాకుసంతోషంగాఉంది. ఇదియువ‌త‌కుసాధికార‌తక‌ల్పించేందుకుఉద్దేశించిన‌ది.

ఉభ‌యదేశాలమ‌ధ్యప‌ర‌స్ప‌రస‌హ‌కారానికిసంబంధించినమ‌రోముఖ్య‌మైనఅంశంర‌త్నాలు, ఆభ‌ర‌ణాలరంగానికిసంబంధించిన‌ది. ఉభ‌యదేశాలూనేరుగావ‌జ్రాలుసేక‌రించేందుకుగ‌లఅవ‌కాశాల‌నుఅన్వేషించ‌వ‌చ్చు.

ఇదిఆర్థికంగాఉన్న‌తస్థాయికిచేర‌డానికిదోహ‌ద‌ప‌డ‌డంతోపాటు, కొనుగోలుదారులు , అమ్మకందారులఖ‌ర్చుత‌గ్గిస్తుంది. నూత‌న‌, పున‌రుత్పాద‌కఇంధ‌నవ‌న‌రులకుసంబంధించిభార‌తదేశంసాగిస్తున్నప్ర‌చారంలోద‌క్షిణాఫ్రికాకూడాచేతులుక‌ల‌ప‌వ‌చ్చు.ప్ర‌త్యేకించిఅంత‌ర్జాతీయసౌరకూట‌మిద్వారాచేతులుక‌ల‌ప‌వ‌చ్చు.

వ్యాపారవేత్త‌ల‌కు, ప‌ర్యాట‌కుల‌కుప్ర‌స్తుతం ఉన్నవీసానిబంధ‌న‌ల‌నుసుల‌భ‌త‌రంచేయ‌డం, నేరుగాఅనుసంధాన‌తక‌ల్పించ‌డంవంటివివ్యాపారనిర్వ‌హ‌ణ‌నుసుల‌భ‌త‌రంచేస్తాయి. అలాగేప‌ర‌స్ప‌రంప్ర‌జ‌లరాకపోక‌ల‌కుమరింత‌వీలుక‌లుగుతుంది.

సోద‌రసోద‌రీమ‌ణులారా,

ఇండియా– ద‌క్షిణాఫ్రికాభాగ‌స్వామ్యంలోఇంకాసాధించ‌డానికిఎంతోఅవ‌కాశంఉంది. మ‌నంప‌ర‌స్ప‌రప్ర‌యోజ‌న‌క‌ర‌మైనఅభివృద్ధికి, ఉమ్మడిసుసంప‌న్న‌త‌కురెండుదేశాలకు,వాటిప్ర‌జ‌ల‌కుప్ర‌యోజ‌న‌క‌రంగాఉండేందుకుక‌లిసిక‌ట్టుగాన‌వ‌శ‌కంకోసంకృషిచేయాలి.

ద‌క్షిణాఫ్రికాఅధ్య‌క్షుడిభార‌తదేశప‌ర్య‌ట‌న‌, ఇరుదేశాలమ‌ధ్య‌సంబంధాల‌నుమ‌రింతముందుకుతీసుకుపోవ‌డానికికీల‌కఅవ‌కాశాన్నిక‌ల్పిస్తోంది.

ఉభ‌య‌దేశాలుసాగించేప‌ర‌స్ప‌రకృషిలోమీతోక‌లిసిభుజంభుజంక‌లిపిప‌నిచేయ‌డానికినేనుక‌ట్టుబ‌డిఉన్నాను.

ధ‌న్య‌వాదాలు.

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
India’s data centre boom: Mumbai cracks global top 15, Hyderabad pipeline set to surge 15x

Media Coverage

India’s data centre boom: Mumbai cracks global top 15, Hyderabad pipeline set to surge 15x
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
‘ఖేలో ఇండియా’ చర్చల్లో భాగంగా యువతనుద్దేశించి 27న ప్రధానమంత్రి ప్రసంగం
August 26, 2026
దేశంలో క్రీడలు.. యువ నాయకత్వం.. పౌర బాధ్యత.. స్వచ్ఛంద సేవ.. దారుఢ్యం.. దేశ ప్రగతి వంటి అంశాలను ఈ చర్చలు ఒకే వేదికపైకి తెస్తాయి
ఈ చర్చలు ప్రధానంగా క్రీడలు.. ఒలింపిక్స్‌ ఆకాంక్షలు.. యువ నేతృత్వం.. వికిసిత భారత్.. మాదకద్రవ్య రహిత యువతరంపై దృష్టి సారిస్తాయి

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆగస్టు 27న ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్‌ మాధ్యమం ద్వారా ‘ఖేలో ఇండియా’ చర్చల్లో భాగంగా యువతనుద్దేశించి ప్రసంగిస్తారు. దేశ క్రీడారంగ పురోగమనంలో యువత భాగస్వామ్యం సహా వారి ఆకాంక్షల వెల్లడి, యువతరం నాయకత్వాన బలమైన వికసిత భారత్ కోసం మేధా మధనం లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.

జాతీయ క్రీడా దినోత్సవం-2026లో భాగంగా ‘మేరా యువ భారత్’ ఆధ్వర్యాన రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని ప్రతి జిల్లాలోగల రెండు కళాశాలల్లో యువతరం భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. జాతీయ ప్రగతి కార్యకలాపాల్లో యువత ఆకాంక్షలకు కీలక స్థానమిస్తూ ఆరోగ్యకర, క్రమశిక్షణాయుత. క్రీడాస్ఫూర్తి గల దేశానికి రూపుదిద్దాలన్న ప్రధానమంత్రి దృక్కోణానికి అనుగుణంగా ఈ కార్యక్రమం చేపట్టారు.

దేశంలో క్రీడలు, యువ నాయకత్వం, పౌర కర్తవ్యం, స్వచ్ఛంద సేవ, దారుఢ్యం, దేశ పురోగమనం తదితర అంశాలన్నిటిపైనా చర్చను ఈ కార్యక్రమం ఒకే వేదికపైకి తెస్తుంది. దేశ క్రీడారంగ పురోగమన ఆకాంక్షలతో యువత మమేకమయ్యే ప్రత్యక్ష మార్గాన్ని నిర్దేశిస్తుంది. దేశ యువతరం, క్రీడా వ్యవస్థపై చర్చల సందర్భంగా వారి ఆలోచనలు, దృక్కోణాలను పంచుకునే వేదికగా ఇది ఉపయోగపడుతుంది.

ఈ జాతీయ స్థాయి కార్యక్రమం అనంతరం యువ భాగస్వాములు, మై భారత్ వలంటీర్లు, స్థానిక క్రీడాకారులు, ప్రజా ప్రతినిధుల భాగస్వామ్యంతో స్థానిక స్థాయిలో చర్చలు సాగుతాయి. క్రీడాసక్తి గల యువత, ప్రముఖ క్రీడాకారులు, పతక విజేతల మధ్య ప్రత్యక్ష ఇష్టాగోష్ఠి ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యం. ఇందులో ‘యువతరం చర్చలు’ ప్రధానాంశంగా ఉంటాయి. యువ భాగస్వాములు తమ ఆలోచనలు, దృక్కోణాలు, ఆకాంక్షలను ఈ వేదిక ద్వారా పంచుకుంటారు. ఈ చర్చలు ప్రధానంగా దిగువ పేర్కొన్న 5 అంశాలపై కేంద్రీకృతమవుతాయి:

· మెరుగైన సౌకర్యాలు, శిక్షణ, క్రీడా విజ్ఞానం, సార్వజనీన భాగస్వామ్యంతో జాతీయ క్రీడా వ్యవస్థ మెరుగుదల.

· శాస్త్రీయ ప్రతిభకు గుర్తింపు, పారదర్శక ఎంపిక, దీర్ఘకాలిక క్రీడా వికాసం ద్వారా 2036లో ఒలింపిక్స్ దిశగా ప్రతిభకు పదును పెట్టడం.

· పరిపాలన వేదికలు, మై భారత్ నేతృత్వంలోని స్వచ్ఛంద సేవ ద్వారా యువ నాయకత్వాన్ని తీర్చిదిద్దడం.

· పౌర చైతన్యం, భవిష్యత్‌ సంసిద్ధ నైపుణ్యం, వ్యవస్థీకృత స్వచ్ఛంద సేవకు ప్రోత్సాహం, ద్వారా వికసిత భారత్ ప్రస్థానం వైపు యువతరానికి సాధికారత కల్పన.

· ఈ నెల 2న ప్రారంభమైన ‘ప్రధానమంత్రి 100 వారాల ప్రచారం’లో భాగంగా వారానికోసారి జన భాగస్వామ్య కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా మాదకద్రవ్య వినియోగంపై పోరులో క్రీడలు సహా, సహ రంగాల్లోని వివిధ బృందాల సేవల ద్వారా ‘మాదకద్రవ్య రహిత యువత’ ఉద్యమాన్ని ప్రోత్సహించడం దీని ప్రధాన ధ్యేయం.