Guru Gobind Singh Ji was a great warrior, philosopher poet and guru: PM Modi
Guru Gobind Singh Ji fought against oppression and injustice. His teachings to people focused on breaking the barriers of religion and caste: PM
Guru Gobind Singh Ji’s values and teachings will continue to be the source of inspiration and the guiding spirit for the mankind in years to come: PM

ప్రధానమంత్రినరేంద్రమోదీ, ఈరోజు, గురుగోవింద్సింగ్జీజయంతిసందర్భంగా 350 రూపాయలస్మారకనాణేన్నివిడుదలచేశారు. మానవాళికినిస్వార్థమైనసేవలు, ఆత్మసమర్పణ, పరాక్రమం, త్యాగంవంటి, గురుగోవింద్సింగ్జీగంభీరమైనఆదర్శాలు, విలువలనుఆయనకీర్తించారు. గురుగోవింద్సింగ్మార్గాన్నిఅనుసరించాలనిప్రజలనుకోరారు.

  • స్మారకనాణేన్నివిడుదల చేసినఅనంతరం, ప్రధానమంత్రినరేంద్రమోదీ, తమనివాసమైన 7, లోక్కళ్యాణ్మార్గ్లోహాజరైనప్రజలనుద్దేశించిప్రసంగించారు. గురుగోవింద్జీ, ఒక గొప్పయోధుడు, తత్వవేత్త, కవి, గురువుఅనినరేంద్రమోదీపేర్కొన్నారు. అణచివేతకు, అన్యాయానికీవ్యతిరేకంగాఆయనపోరాడారు. మతానికీ, కులానికీఉన్నఅంతరాలనుఛేదించాలనేలక్ష్యంతోఆయనప్రజలకుబోధనలుచేసేవారనీ, ప్రేమ, శాంతి, త్యాగంతోకూడినఆయనసందేశాలునేటికీఅనుసరణీయంగాఉన్నాయనీ, ప్రధానమంత్రిచెప్పారు.
  • , బోధనలు, ఎన్నిసంవత్సరాలైనామానవాళికిప్రేరణగానిలుస్తాయనీ, ఆదర్శంగాఉంటాయనీ, ప్రధానమంత్రిపేర్కొన్నారు. స్మారకనాణేన్నివిడుదలచేయడం, ఆయనపట్లమనకుగలభక్తి, గౌరవాలనుప్రదర్శించడానికిచేపట్టినచిన్నప్రయత్నమని, ఆయనఅన్నారు. గురుగోవింద్సింగ్జీమహారాజ్చూపిన 11 అంశాలమార్గంలోనడవాలనీ, మాట్లాడాలనీతీర్మానించుకోవలసిందిగా, ప్రధానమంత్రిప్రజలనుకోరారు.

లోహ్రీసందర్భంగాప్రధానమంత్రిదేశప్రజలకుశుభాకాంక్షలుతెలిపారు.

నెలనెలారేడియోద్వారాదేశప్రజలతోముచ్చటించే, మన్కీబాత్కార్యక్రమంలోభాగంగా 2018 డిసెంబర్ 30వతేదీనప్రసారమైనకార్యక్రమంలోప్రధానమంత్రి మాట్లాడుతూ,

  • , త్యాగంతో, గురుగోవింద్సింగ్జీచూపిన మార్గంలోముందుకుసాగాలనిదేశప్రజలకువిజ్ఞప్తిచేశారు. 2017 జనవరి 5వతేదీనపాట్నాలోగురుగోవింద్సింగ్ 350వజయంతిఉత్సవాలసందర్భంగా, ప్రధానమంత్రిఒకస్మారకతపాలాబిళ్ళనువిడుదలచేశారు.
  • 2016 ఆగష్టు 15వతేదీనఎర్రకోటబురుజులనుండీస్వాతంత్య్రదినోత్సవప్రసంగసమయంలోనూ, అదేవిధంగా, 2016 అక్టోబర్ 18వతేదీనజరిగినజాతీయఎమ్ఎస్ఎమ్ఈఅవార్డులప్రదానోత్సవంలోనూ, నరేంద్రమోదీ ప్రసంగిస్తూ, గురుగోవింద్సింగ్జీఆలోచనలు, విలువలు, సంపూర్ణమానవత్వంతోనిండిఉంటాయనిగుర్తుచేశారు.

Click here to read full text speech

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Cheer for exports: Textiles, carpets, leather set to gain after India-US deal

Media Coverage

Cheer for exports: Textiles, carpets, leather set to gain after India-US deal
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister shares a Sanskrit Subhashitam emphasising the Power of Self-Confidence in Building a Developed India
February 03, 2026

Prime Minister Shri Narendra Modi today shared a Sanskrit Subhashitam emphasizing the transformative role of self-confidence in realizing the vision of a developed India.

In a post on X, he wrote:

"आत्मविश्वास वह शक्ति है, जिसके बल पर सब कुछ संभव है। विकसित भारत के सपने को साकार करने में देशवासियों की यही शक्ति बहुत काम आने वाली है।

श्रीर्मङ्गलात् प्रभवति प्रागल्भ्यात् सम्प्रवर्धते।

दाक्ष्यात् तु कुरुते मूलं संयमात् प्रतितिष्ठति॥ "