ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఎఫ్ఐసిసిఐ 90వ వార్షిక సాధారణ సమావేశం తాలూకు ప్రారంభ సభను ఉద్దేశించి ప్రసంగించారు.
1927వ సంవత్సరంలో ఎఫ్ఐసిసిఐ ని స్థాపించినప్పటి కాలంలో భారతీయ పారిశ్రామిక రంగం అప్పటి బ్రిటిషు ప్రభుత్వం నియమించిన సైమన్ కమిషన్ కు వ్యతిరేకంగా ఒక్కటైనట్లు ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆ కాలంలో దేశ హితాన్ని భారతీయ పారిశ్రామిక రంగం దృష్టిలో పెట్టుకొని, భారతీయ సమాజం లోని అన్ని ఇతర వర్గాలను ఒక దగ్గరకు చేర్చినట్లు ఆయన చెప్పారు.
దేశానికి సంబంధించినంత వరకు తమ బాధ్యతలను నెరవేర్చడం కోసం దేశ ప్రజలు ముందుకు వస్తున్న ప్రస్తుత తరుణంలో కూడా ఈ విధమైన వాతావరణమే నెలకొందని ప్రధాన మంత్రి పేర్కొన్నారు. అవినీతి మరియు నల్లధనం వంటి అంతర్గత సమస్యల బారి నుండి దేశాన్ని కాపాడాలన్నదే ప్రజల ఆశ మరియు ఆకాంక్ష అని ఆయన చెప్పారు. రాజకీయ పక్షాలు, పరిశ్రమకు చెందిన మండలులు దేశ అవసరాలను మరియు ప్రజల భావనలను పరిగణనలోకి తీసుకొని, తదనుగుణంగా పని చేయాలని ఆయన చెప్పారు.
స్వాతంత్య్ర అనంతర కాలంలో ఎంతో సాధించినప్పటికీ, అనేక సవాళ్ళు కూడా తలెత్తాయని ప్రధాన మంత్రి అన్నారు. ఒక వ్యవస్థ ఏర్పాటైనప్పటికీ బ్యాంకు ఖాతాలు, గ్యాస్ కనెక్షన్లు, ఉపకార వేతనాలు, పెన్షన్ల వంటి వాటి కోసం పేదలు ఇప్పటికీ సంఘర్షించవలసి వస్తోందని ఆయన అన్నారు. ఈ సంఘర్షణను సమాప్తం చేసి, ఒక సచేతనమైనటువంటి మరియు పారదర్శకమైనటువంటి వ్యవస్థను నిర్మించడం కోసం కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన చెప్పారు. ‘జన్ ధన్ యోజన’ దీనికి ఒక ఉదాహరణగా చెబుతూ, ‘‘జీవన సారళ్యాన్ని’’ పెంచడం పైన కేంద్ర ప్రభుత్వం శ్రద్ధ వహిస్తోందని ఆయన తెలిపారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన, స్వచ్ఛభారత్ అభియాన్ లో భాగంగా మరుగుదొడ్ల నిర్మాణం, ఉజ్జ్వల యోజన లను గురించి కూడా ఆయన ప్రస్తావించారు. తాను వచ్చింది పేదరికంలో నుండేనంటూ, పేదల యొక్క మరియు దేశం యొక్క అవసరాలను తీర్చడం కోసం పని చేయవలసి ఉందని తాను గ్రహించినట్లు ఆయన చెప్పుకొన్నారు. నవ పారిశ్రామికులకు పూచీకత్తు లేకుండా రుణాలను అందించడం కోసం ప్రవేశపెట్టిన ‘ముద్ర యోజన’ను కూడా ఆయన తన ప్రసంగంలో ప్రస్తావించారు.
బ్యాంకింగ్ వ్యవస్థను పటిష్టపరచేందుకు కేంద్ర ప్రభుత్వం పాటుపడుతోందని ప్రధాన మంత్రి అన్నారు. ఎన్‌పిఎ ల సమస్య ప్రస్తుత ప్రభుత్వానికి ఒక వారసత్వంగా అందినట్లు ఆయన చెప్పారు. ఫైనాన్షియల్ రెగ్యులేషన్ అండ్ డిపాజిట్ ఇన్శ్యూరెన్స్ (ఎఫ్ఆర్‌డిఐ) బిల్లును గురించి ప్రస్తుతం వదంతులను చెలామణీ లోకి తీసుకువస్తున్నారని ఆయన అన్నారు. ఖాతాదారుల ప్రయోజనాలను పరిరక్షించడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని, అయితే దీనికి పూర్తి భిన్నంగా వదంతులను వ్యాప్తి లోకి తీసుకువస్తున్నారని ఆయన అన్నారు. ఇటువంటి అంశాలలో చైతన్యాన్ని రగిలించవలసిన బాధ్యత ఎఫ్ఐసిసిఐ వంటి సంస్థలకు ఉందని ఆయన అన్నారు. అలాగే జిఎస్‌టి ని మరింత సమర్ధంగా అమలయ్యేటట్లు చూడడంలో ఎఫ్ఐసిసిఐ తన వంతు పాత్రను పోషించాల్సి ఉందని ఆయన చెప్పారు. జిఎస్‌టి కై వ్యాపార సంస్థలు గరిష్ఠ స్థాయిలో నమోదు అయ్యేలా చూడడం కోసం ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు ఆయన వివరించారు. వ్యవస్థ ఎంత ఎక్కువగా సాంప్రదాయక పరిధిలోకి వస్తే అంత ఎక్కువగా పేదలకు అది లాభం చేకూర్చగలుగుతుందని ఆయన అన్నారు. ఇది బ్యాంకుల నుండి పరపతి సులభంగా అందుబాటులోకి వచ్చేలాగా మరియు లాజిస్టిక్స్ వ్యయం తగ్గే విధంగా తోడ్పడుతుందని, తద్వారా వ్యాపారాలలో స్పర్ధాత్మకత ఇనుమడిస్తుందని తెలిపారు. చిన్న వ్యాపారస్తులలో పెద్ద ఎత్తున జాగృతిని రగిలించేందుకు ఎఫ్ఐసిసిఐ వద్ద ఏదైనా ప్రణాళిక ఉండాలని నేను ఆశిస్తున్నాను అని ఆయన పేర్కొన్నారు. భవన నిర్మాతలు సామాన్యుడిని దోచుకోవడం వంటి అంశాలపై అవసరమైనప్పుడు ఎఫ్ఐసిసిఐ తన ఆందోళన స్వరాన్ని ఎలుగెత్తాలని కూడా ఆయన సూచించారు.
యూరియా, వస్త్రాలు, పౌర విమానయానం మరియు ఆరోగ్యం వంటి రంగాలలో తీసుకున్న విధాన నిర్ణయాలను గురించి ప్రధాన మంత్రి ఏకరువు పెట్టి, వాటి ద్వారా సాధించిన ప్రయోజనాలను వివరించారు. రక్షణ, నిర్మాణం, ఫూడ్- ప్రాసెసింగ్ తదితర రంగాలలో ప్రవేశపెట్టిన సంస్కరణలను గురించి కూడా ఆయన ప్రస్తావించారు. ప్రపంచ బ్యాంకు విడుదల చేసే ‘‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‘‘ స్థానాలలో.. ఈ చర్యలన్నింటి ఫలితంగా.. భారతదేశం యొక్క స్థానం 142 నుండి 100 కు మెరుగుపడినట్లు ఆయన చెప్పారు. ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యంగా ఉన్నదని సంకేతాలను వెలువరిస్తున్నటువంటి మరికొన్ని సూచికలను కూడా ఆయన తన ప్రసంగంలో ప్రస్తావించారు. ప్రభుత్వం చేపడుతున్న చర్యలు ఉద్యోగ కల్పనలో సైతం కీలక పాత్రను పోషిస్తున్నట్లు ఆయన చెప్పారు.
ఫూడ్- ప్రాసెసింగ్, స్టార్ట్- అప్ లు, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, సౌర శక్తి, ఆరోగ్య సంరక్షణ తదితర రంగాలలో ఎఫ్ఐసిసిఐ ఒక కీలక పాత్రను పోషించవలసి ఉందని ప్రధాన మంత్రి అన్నారు. ఎమ్ఎస్ఎమ్ఇ రంగానికి సూచనలు సలహాలు అందించే సచివుని వలె పని చేయాలని ఎఫ్ఐసిసిఐ కి ఆయన విజ్ఞప్తి చేశారు.
हमारे यहां एक ऐसा सिस्टम बना जिसमें गरीब हमेशा इस सिस्टम से लड़ रहा था। छोटी-छोटी चीजों के लिए उसे संघर्ष करना पड़ रहा था। गरीब को बैंक अकाउंट खुलवाना है, उसे गैस कनेक्शन चाहिए, तो सिस्टम आड़े आ जाता था । अपनी ही पेंशन, स्कॉलरशिप पाने के लिए यहां-वहां कमीशन देना होता था: PM
— PMO India (@PMOIndia) December 13, 2017
सिस्टम के साथ इस लड़ाई को बंद करने का काम ये सरकार कर रही है। हम एक ऐसे सिस्टम का निर्माण कर रहे हैं जो ना सिर्फ Transparent हो बल्कि Sensitive भी हो। एक ऐसा सिस्टम जो लोगों की आवश्यकताओं को समझे: PM @narendramodi
— PMO India (@PMOIndia) December 13, 2017
हम गरीब की एक-एक आवश्यकता, एक-एक समस्या को पकड़ कर उसे सुलझाने के लिए काम कर रहे हैं। गरीब महिलाओं को लगातार शर्मिंदगी का सामना ना करना पड़े, उनके स्वास्थ्य और सुरक्षा पर असर ना हो, इसलिए स्वच्छ भारत मिशन के तहत 5 करोड़ से ज्यादा शौचालय बनवाए गए: PM @narendramodi
— PMO India (@PMOIndia) December 13, 2017
विज्ञान भवन की इन चमचमाती लाइटों से बहुत अलग दुनिया आपको देश के गांवों में मिलेगी। मैं गरीबी की उसी दुनिया से निकलकर आपके बीच आया हूं। सीमित संसाधन, सीमित पढ़ाई, लेकिन सपने अथाह-असीमित। उसी दुनिया ने सिखाया है कि गरीबो की आवश्यकताओं को समझते हुए कार्य करो: PM
— PMO India (@PMOIndia) December 13, 2017
आप देखेंगे कि सरकार देश के नौजवानों की जरूरतों को ध्यान में रखते हुए फैसले ले रही है, योजनाएं बना रही है। इसका बिल्कुल contrast आपको पिछली सरकार में देखने को मिलेगा। उस दौरान कुछ बड़े उद्योगपतियों को लाखों करोड़ के लोन दिए गए, बैंकों पर दबाव डालकर पैसा दिलवाया गया: PM Modi
— PMO India (@PMOIndia) December 13, 2017
मुझे जानकारी नहीं है कि पहले की सरकार की नीतियों ने जिस तरह बैंकिंग सेक्टर की दुर्दशा की, उस पर फिक्की ने कोई सर्वे किया है या नहीं? ये आजकल NPA का जो हल्ला मच रहा है, वो पहले की सरकार में बैठे अर्थशास्त्रियों की, इस सरकार को दी गई सबसे बड़ी Liability है: PM
— PMO India (@PMOIndia) December 13, 2017
जब सरकार में बैठे कुछ लोगों द्वारा बैंकों पर दबाव डालकर कुछ विशेष उद्योगपतियों को लोन दिलवाया जा रहा था, तब फिक्की जैसी संस्थाएं क्या कर रही थीं?पहले की सरकार में बैठे लोग जानते थे,बैंक भी जानते थे, उद्योग जगत भी जानता था,बाजार से जुड़ी संस्थाएं भी जानती थीं कि गलत हो रहा है: PM
— PMO India (@PMOIndia) December 13, 2017
ये NPAs यूपीए सरकार का सबसे बड़ा घोटाला था। कॉमनवेल्थ, 2 जी, कोयला,सभी से कहीं ज्यादा बड़ा घोटाला। ये एक तरह से सरकार में बैठे लोगों द्वारा उद्योगपतियों के माध्यम से जनता की कमाई की लूट थी। जो लोग मौन रहकर सब कुछ देखते रहे, क्या उन्हें जगाने की कोशिश, किसी संस्था द्वारा की गई:PM
— PMO India (@PMOIndia) December 13, 2017
साथियों, बैंकिंग सिस्टम की इस दुर्दशा को ठीक करने के लिए, बैंकिंग सिस्टम को मजबूत करने के लिए सरकार लगातार कदम उठा रही है। बैंकों का हित सुरक्षित होगा, ग्राहकों का हित सुरक्षित होगा, तभी देश का हित भी सुरक्षित रहेगा: PM
— PMO India (@PMOIndia) December 13, 2017
FRDI को लेकर अफवाहें फैलाई जा रही हैं। सरकार ग्राहकों के हित सुरक्षित करने के लिए, बैंकों में जमा उनकी पूंजी को सुरक्षित रखने के लिए काम कर रही है, लेकिन खबरें इसके ठीक उलट फैलाई जा रही हैं। भ्रमित करने वाली ऐसी कोशिशों को नाकाम करने में फिक्की जैसी संस्था का योगदान जरूरी है: PM
— PMO India (@PMOIndia) December 13, 2017
मेरी एक और अपेक्षा आपसे है कि MSME का जो पैसा बड़ी कंपनियों पर Due रहता है, वो समय पर चुकाया जाए, इसके लिए भी कुछ करिए। नियम है लेकिन ये भी सच है कि छोटे उद्यमियों का पैसा ज्यादातर बड़ी कंपनियों के पास अटका रहता है: PM
— PMO India (@PMOIndia) December 13, 2017
साथियों, ऐसी बहुत सी वजहें थीं जिनकी वजह से हमारा देश पिछली शताब्दी में औद्योगिक क्रांति का पूरी तरह लाभ नहीं उठा पाया। आज बहुत सी वजहें हैं, जिसकी वजह से भारत एक नई क्रांति की शुरुआत कर सकता है: PM
— PMO India (@PMOIndia) December 13, 2017
क्यों ऐसा हुआ कि बिल्डरों की मनमानी की खबर पहले की सरकार तक नहीं पहुंची। जिंदगी भर की कमाई बिल्डर को देने के बाद भी घर नहीं मिल रहे थे.
— PMO India (@PMOIndia) December 13, 2017
RERA जैसे कानून पहले भी तो बनाए जा सकते थे, लेकिन नहीं बने। मध्यम वर्ग की इस दिक्कत को सरकार ने ही समझा और बिल्डरों की मनमानी पर रोक लगाई: PM
पिछले 3 वर्षों में 21 सेक्टरों से जुड़े 87 छोटे-बड़े Reform किए गए हैं। Defence सेक्टर, Construction सेक्टर, Financial Services, Food Processing, जैसे कितने ही सेक्टरों में बड़े बदलाव हुए हैं। इसी का नतीजा आपको अर्थव्यवस्था से जुड़े अलग-अलग पैरामीटर्स में नजर आ रहा है: PM
— PMO India (@PMOIndia) December 13, 2017
सरकार इस लक्ष्य पर काम कर रही है कि 2022 तक देश के गरीब के पास अपना घर हो। इसके लिए लाखों घरों का निर्माण किया जा रहा है। घरों को बनाने के लिए Manpower स्थानीय स्तर पर ही जुटाई जा रहा है। घरों के निर्माण में सामान लग रहा है, वो भी स्थानीय बाजार से ही आ रहा है: PM Modi
— PMO India (@PMOIndia) December 13, 2017