ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దాదా వస్వని మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు. “దాదా వాస్వాని సమాజం కోసం నివసించి, దయతో పేదవారికి సేవచేశారు. అపారమైన జ్ఞానంతో ఆశీర్వదించబడి, బాలికలను విద్యావంతులను చేయడంలోనూ, పరిశుభ్రత మరియు శాశ్వతమైన శాంతి, అలాగే సోదరభావాన్ని భోదించడం గురించి ఆయన మక్కువ చూపారు. "అని ప్రధాని అన్నారు.


