I am fighting against corruption today and hence, have become a pain in Congress' neck: PM
Modi is not the reason for it but the 125 crore Indians standing behind him, says the PM
We made interview process for government jobs more transparent, says PM Modi
Maximum development in Himachal Pradesh when BJP was in power at Centre and the state: PM
We want to change lives in villages in India be it roads, railways, air, highways: PM Modi
Himachal has much potential to expand it's tourism sector, we want to strengthen it further: PM

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీహిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రా మరియు సుందర్ నగర్ లో బహిరంగ సమావేశాలలో ప్రసంగించారు. ఈ కార్యక్రమాలలో మాట్లాడుతూ, రాష్ట్రంలో పార్టీకి తమ ఉత్సాహపూరితమైన మద్దతు కోసం ప్రధాని మోదీ పౌరులకు కృతజ్ఞతలు తెలిపారు.

భారీ బహిరంగ సభలో ప్రసంగిస్తూ,   ఈ ఎన్నికలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా, 'భావ్య' మరియు 'దివ్యహిమాచల్ ను నిర్మిస్తామని ప్రధాని పేర్కొన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ, "ఎన్నికల సందర్భంగాప్రతి పార్టీలు సన్నాహాలు చేస్తున్నప్పటికీహిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ ఇప్పటికే వెనుదిరిగింది. దేశంలోని ప్రజలు తమ కర్నామాల కారణంగా కాంగ్రెస్ నుండి తమకు తాము దూరం జరుగుతున్నారు.” అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

పదేళ్ల యూపిఎ హయాంలో మనము స్కామ్లుఅవినీతి గురించి మాత్రమే విన్నాము. కానీ ఇప్పుడు రోజులు మారాయిఅని ఆయన అన్నారు.

"ఒక్క సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కూడా ప్రచారానికి రాలేదు. వారు ఇప్పటికే విధికి వదిలిపెట్టి క్షేత్రాన్ని వదిలేశారు." అని కూడా అన్నారు. హిమాచల్ ప్రజల హృదయాల్లో కోపం ఉందనిపోలింగ్ రోజున కాంగ్రెస్ తన పాపాల ఫలితాలను పొందనుందని ప్రధాని అన్నారు.

  భారతదేశం వేసే ప్రతీ అడుగును ప్రపంచం గమనిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. 'దీనికి కేవలం మోదీ మాత్రమే కారణం కాదు, కాని 125 కోట్ల మంది భారతీయులు అతనిని వెనుక నిలబడి ఉన్నారుఅని ప్రధాని అన్నారు.

భారత సైన్యం గురించి మాట్లాడుతూ, హిమాచల్ ప్రదేశ్ ఒక 'వీరభూమిఅని, దేశాన్ని కాపాడుతున్న మన జవాన్ల పట్ల ఎంతో గర్విస్తున్నాను అని ప్రధాని వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో, ప్రధాని మోదీ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన విద్యుత్ డ్రైవ్ గురించి మాట్లాడి, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా 18,000 కి పైగా గ్రామాలకు విద్యుత్ లేదని,అటువంటి గ్రామాలకు విద్యుత్ అందించే కార్యక్రమం చేపట్టామని అన్నారు.

అంతేకాకుండాముద్రా యోజన యొక్క ప్రాముఖ్యతను ప్రధానమంత్రి వివరించారుమరియు మేము దేశవ్యాప్తంగా వృద్ధి చెందుతున్న వ్యవస్థాపకులను సాధికారమిస్తున్నామని అన్నారు. అతను ప్రధానమంత్రి సౌభాగ్య యోజన ప్రయోజనాల గురించి కూడా మాట్లాడారు.

ఈ కార్యక్రమంలో అనేకమంది పార్టీ నాయకులుకార్యకర్తలు పాల్గొన్నారు.

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
India's telecom sector surges in 2025! 5G rollout reaches 85% of population; rural connectivity, digital adoption soar

Media Coverage

India's telecom sector surges in 2025! 5G rollout reaches 85% of population; rural connectivity, digital adoption soar
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 20 డిసెంబర్ 2025
December 20, 2025

Empowering Roots, Elevating Horizons: PM Modi's Leadership in Diplomacy, Economy, and Ecology