Whatever the BJP is today, it is due to the hardwork and sweat of countless BJP Karyakartas and their families: PM
We believe in cooperative federalism. There is no question of discriminating against states where we are not in power: PM Modi

హైదరాబాద్లోని బేగంపెట్ విమానాశ్రయంలో జరిగిన సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ భారతీయ జనతా పార్టీని  ప్రపంచంలోని అతి పెద్ద పార్టీగా చేసేందుకు కార్యకర్తలు కృషిచేశారని వారికి ఘనతనిచ్చారు .

"బిజెపి నేడు ఎలా ఉన్నా, అది బిజెపి కార్యకర్తల మరియు వారి కుటుంబాల కృషేనని అన్నారు. వారు దేశం కోసం చాలా త్యాగం చేశారు మరియు పార్టీని ఇటుక-ఇటుక పేర్చి నిర్మించారు", అని ఆయన అన్నారు.

కేంద్రం సహకార ఫెడరలిజంపై నమ్మకంతో ఉందని, బిజెపి అధికారంలో లేని రాష్ట్రాలపై వివక్ష లేదని ప్రధాని పేర్కొన్నారు. "మేము మన దేశం యొక్క సమగ్రాభివృద్ధికి కట్టుబడి ఉన్నాము",అని  ప్రధాన మంత్రి అన్నారు.

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
India's food services market to reach USD 150 billion by FY31, online share to rise to 18%: Report

Media Coverage

India's food services market to reach USD 150 billion by FY31, online share to rise to 18%: Report
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 10 జూలై 2026
July 10, 2026

Building Viksit Bharat: PM Modi Accelerating India's Growth at Home and Across the World