ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ 2018 సంవ‌త్స‌ర‌పు కామ‌న్ వెల్త్ గేమ్స్ లో టేబుల్ టెన్నిస్ విభాగం లో ప‌త‌కాల‌ను గెలుచుకొన్న వారితో ఈ రోజు స‌మావేశ‌మ‌య్యారు. న్యూ ఢిల్లీ లోని పార్ల‌మెంటు భ‌వ‌నం లో ప్ర‌ధాన మంత్రి ని క్రీడాకారులు క‌లుసుకొన్నారు.

అంత‌ర్జాతీయ మైదానం లో మార్గ‌ద‌ర్శ‌కమైన ప్ర‌ద‌ర్శ‌న‌ను ఇచ్చినందుకు గాను ప‌త‌క విజేత‌ల‌ను ప్ర‌ధాన మంత్రి అభినందించారు. వారి యొక్క ప్ర‌ద‌ర్శ‌న‌ను చూసి యావ‌త్తు దేశ ప్ర‌జ‌లు గ‌ర్వించార‌ని కూడా ఆయ‌న అన్నారు.

భార‌త‌దేశం లో చిన్న ప‌ట్ట‌ణాల నుండి క్రీడా రంగం లో ప్ర‌తిభావంతులు వ‌ర్ధిల్లుతుండడం ఆమోద‌యోగ్య‌మ‌ని ప్ర‌ధాన మంత్రి పేర్కొన్నారు. వారిని అదే ప‌నిగా ప్రోత్స‌హిస్తూ ఉండ‌వ‌ల‌సిన అవ‌స‌రం ఎంతైనా ఉంద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.

పెట్రోలియమ్, ఇంకా సహజవాయువు శాఖ మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ తో పాటు, యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్య‌త‌) కర్నల్ రాజ్యవర్ధన్ రాఠౌడ్ కూడా ఈ కార్య‌క్ర‌మం లో పాలుపంచుకొన్నారు.

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
India’s economy resilient despite West Asia headwinds

Media Coverage

India’s economy resilient despite West Asia headwinds
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM Modi receives a phone call today from President of Sri Lanka
March 24, 2026
The two leaders discuss disruptions affecting global energy security.
Both leaders reiterate the importance of keeping shipping lines open and secure.
The two leaders review progress on various initiatives aimed at strengthening bilateral energy cooperation and enhancing regional security.
PM reiterates India’s firm commitment to work closely together in addressing shared challenges.

Prime Minister Shri Narendra Modi received a phone call today from the President of Sri Lanka, H.E. Anura Kumara Disanayaka.

The two leaders discussed the evolving situation in West Asia with an emphasis on disruptions affecting global energy security.

Both leaders reiterated the importance of keeping shipping lines open and secure in the interest of the whole world.

The two leaders reviewed progress on various initiatives aimed at strengthening India-Sri Lanka energy cooperation and enhancing regional security.

Prime Minister reiterated India’s firm commitment to work closely together in addressing shared challenges in line with India’s Neighbourhood First policy and MAHASAGAR Vision.

The two leaders agreed to stay in touch.