పర్యావరణ హిత, హరిత భవిష్యత్తు నిర్మాణం దిశగా భారత్ కు గల అంకిత భావాన్ని, చేస్తున్న కృషిని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రశంసించారు.
కేంద్ర మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషీ ‘ఎక్స్’ పైన చేసిన పోస్టుకి స్పందిస్తూ …
“పర్యావరణ హిత, హరిత భవిష్యత్తు నిర్మాణం పట్ల భారత్ కు గల నిబద్ధతను, చేస్తున్న కృషిని ఈ చర్య ప్రతిబింబిస్తోంది” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
This illustrates India’s commitment and efforts towards building a green and sustainable future. https://t.co/muYoYqUI8Q
— Narendra Modi (@narendramodi) July 15, 2025


