షేర్ చేయండి
 
Comments
PM greets people across nation on various festivals

వివిధ పండుగల సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రజలకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలను తెలియజేశారు.

‘‘ప్రతి ఒక్కరికీ బైసాఖీ శుభాకాంక్షలు. ఈ పర్వదినం ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఆనందాన్ని తీసుకురావాలి. అంతేకాక, మన దేశ ప్రజలకు అన్నం పెట్టడం కోసం ఎల్లకాలం కష్టించి పనిచేస్తున్నటువంటి మన కర్షకులకు మనం మన యొక్క కృత‌జ్ఞ‌త‌లను తెలియజేద్దాం.

మన వివిధత్వాన్ని చూసుకొని, భారతదేశం గర్విస్తోంది. దేశమంతటా ప్రజలు విభిన్నమైన పండుగలను జరుపుకొంటున్నారు. ఈ ప్రత్యేక సందర్భాలను పురస్కరించుకొని ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు.

தமிழ் புத்தாண்டை முன்னிட்டு தமிழர்கள் அனைவருக்கும் வாழ்த்துகள். வரும் ஆண்டில் தமிழர்கள் விருப்பங்களும் விழைவுகள் அனைத்தும் ஈடேற வேண்டுகிறேன்.

పూత్తాండు ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకొని తమిళ ప్రజలకు శుభ కామనలు. రానున్న సంవత్సరంలో మీ ఆకాంక్షలు అన్నీ కూడాను నెరవేరాలని ఆ ఈశ్వరుడిని నేను ప్రార్థిస్తున్నాను.

വിഷു ആശംസകള്‍ ! പുതുവര്‍ഷംപുതിയ പ്രതീക്ഷകളും, കൂടുതല്‍ സമൃദ്ധിയും, നല്ല ആരോഗ്യവും കൊണ്ടുവരട്ടെ.

సంతోషకరమైన విశు. నూతన సంవత్సరం కొత్త ఆశలను, మరింత సమృద్ధిని మరియు మంచి ఆరోగ్యాన్ని తనతో వెంటబెట్టుకువచ్చును గాక.

প্রত্যেক বাঙালীকে পয়লা বৈশাখের শুভেচ্ছা। এই নববর্ষ যেন প্রত্যেকের জীবনেশান্তি, সমৃদ্ধি ও সুখ নিয়ে আসে। শুভ নববর্ষ!

బెంగాలీలు అందరికీ పొయిలా బొయిశాఖ్ సందర్భంగా శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరం ప్రతి ఒక్కరి జీవితంలోకీ శాంతిని, సమృద్ధిని మరియు ప్రసన్నతను తీసుకురావాలిగాక. శుభొ నబొ వర్షొ.

মোৰ অসমীয়া ভাই-ভনী সকললৈ বহাগ বিহুৰ শুভেচ্ছা যাঁচিছো।শক্তি আৰু উৎসাহৰ বৈশিষ্টৰে পৰিপূৰ্ণ এই উৎসৱে আমাৰ সমাজলৈ সুখ আৰু সুস্বাস্থ্য কঢ়িয়াই আনক।

అసమ్ లోని నా యొక్క సోదరీమణులకు మరియు నా సోదరులకు బొహాగ్ బిహు శుభకామనలు. శక్తి ని మరియు ఉత్సాహాన్ని వర్ణించేటటువంటి ఈ పండుగ రోజు మన సమాజంలో ఆనందాన్ని మరియు మంచి ఆరోగ్యాన్ని తీసుకువచ్చే మంగళప్రదమైన దినం అగు గాక.

ବିଶ୍ଵର କୋଣ ଅନୁକୋଣରେ ରହୁଥିବା ମୋର ସମସ୍ତ ଓଡିଆ ବନ୍ଧୁ, ଭାଇ, ଭଉଣୀମାନଙ୍କୁ ମହାବିଷୁବ ସଂକ୍ରାନ୍ତିର ଅଭିନନ୍ଦନ ! ନୂତନବର୍ଷ ଭଲ ଓ ସୁଖରେ କଟୁ । ସମୃଦ୍ଧ ଓଡିଆ ସଂସ୍କୃତିକୁ ନେଇ ଆମେ ବିଶେଷଭାବେ ଗୌରବାନ୍ଵିତ ।

ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి నా ఒడియా మిత్రులందరికీ, మహా విశుభ సంక్రాంతి శుభాకాంక్షలు! ఒక అద్భుతమైనటువంటి మీ సంవత్సరం మీ ముందు ఉంది. ఉత్తమమైన ఒడియా సంస్కృతి ని చూసుకొని మనం గొప్పగా గర్వపడుతున్నాం.’’ అని ప్రధాన మంత్రి ట్విటర్ లో వరుసగా ఒక దాని వెంట మరొక ట్వీట్ ను రాస్తూ తన సందేశాలను నమోదు చేశారు.

Modi Govt's #7YearsOfSeva
Explore More
ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర‌ మోదీ 71వ స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా ఎర్ర‌ కోట బురుజుల మీది నుండి  దేశ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి చేసిన ప్ర‌సంగ పాఠం

ప్రముఖ ప్రసంగాలు

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర‌ మోదీ 71వ స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా ఎర్ర‌ కోట బురుజుల మీది నుండి దేశ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి చేసిన ప్ర‌సంగ పాఠం
Forex reserves rise $3.07 billion to lifetime high of $608.08 billion

Media Coverage

Forex reserves rise $3.07 billion to lifetime high of $608.08 billion
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 19 జూన్ 2021
June 19, 2021
షేర్ చేయండి
 
Comments

India's forex reserves rise by over $3 billion to lifetime high of $608.08 billion under the leadership of Modi Govt

Steps taken by Modi Govt. ensured India's success has led to transformation and effective containment of pandemic effect