ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ డాక్టర్ శ్రీరామ్ లాగూ మృతి పట్ల సంతాపాన్ని వ్యక్తం చేశారు.
“బహుముఖీనత్వం మరియు వివేకం మూర్తీభవించినటువంటి వ్యక్తి డాక్టర్ శ్రీరామ్ లాగూ. గొప్ప నటన తో ప్రేక్షకుల ను సంవత్సరాల తరబడి ఆయన ఆకర్షించారు. ఆయన నటించిన చలనచిత్రాల ను రాబోయే కాలం లో కూడా జ్ఞాపకం పెట్టుకోవడం జరుగుతుంది. ఆయన మృతి మానసికం గా బాధ ను కలిగించింది. ఆయన ను అభిమానించే వారి కి ఇదే నా యొక్క సానుభూతి. ఓం శాంతి’’ అని ఒక సందేశం లో ప్రధాన మంత్రి పేర్కొన్నారు.
Dr. Shreeram Lagoo personified versatility and brilliance. Through the years, he enthralled audiences with outstanding performances. His work will be remembered for years to come. Anguished by his demise. Condolences to his admirers. Om Shanti.
— Narendra Modi (@narendramodi) December 18, 2019


