ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ న్యూ ఢిల్లీ లోని జన్‌పథ్ లో గల ఆంబేడ్కర్ ఇంటర్‌నేశనల్ సెంటర్ లో ఈ నెల 9వ తేదీ మధ్యాహ్నం 12 గంటల కు ‘ఒడిశా ఇతిహాస్’ గ్రంథం తాలూకు హిందీ అనువాదాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ పుస్తకాన్ని ‘ఉత్కళ్ కేసరి’ డాక్టర్ హరేకృష్ణ మహతాబ్ రచించారు. ఇంతవరకు ఒడియా, ఇంగ్లీషు భాషల లో లభ్యమవుతున్న ఈ పుస్తకాన్ని శ్రీ శంకర్‌లాల్ పురోహిత్ హిందీ లోకి అనువాదం చేశారు. ఈ సందర్భం లో కేంద్ర మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ తో పాటు, కటక్ లోక్ సభ సభ్యుడు శ్రీ భర్తృహరి మహతాబ్ లు కూడా పాలుపంచుకోనున్నారు. హిందీ అనువాద గ్రంథం ఆవిష్కరణ కార్యక్రమాన్ని హరేకృష్ణ మహతాబ్ ఫౌండేషన్ ఏర్పాటు చేసింది.
రచయిత ను గురించిన వివరాలు
డాక్టర్ హరేకృష్ణ మహతాబ్ భారతదేశ స్వాతంత్రోద్యమం లో ఎన్నదగిన వ్యక్తుల లో ఒకరు. ఆయన 1946 నుంచి 1950 వరకు, అలాగే 1956 నుంచి 1961 వరకు ఒడిశా కు ముఖ్యమంత్రి గా సేవలు అందించారు. 1942-1945 మధ్య కాలం లో రెండు సంవత్సరాల కు పైగా ఆయన అహమద్ నగర్ పోర్ట్ జైలు లో ఉన్నప్పుడు ‘ఒడిశా ఇతిహాస్’ పుస్తకాన్ని రాశారు.
Prime Minister Shri Narendra Modi shared a Sanskrit Subhashitam today highlighting that agriculture is not merely a means of livelihood, but the fundamental basis of the nourishment of society and the nation.
The Prime Minister posted on X:
"कृषि केवल जीविका का साधन नहीं, बल्कि समाज और राष्ट्र के पोषण का मूल आधार है। हमारे किसान भाई-बहनों का पसीना जब मिट्टी में मिलता है तो अन्न बनकर देशवासियों के जीवन को संबल देता है।
ते कृषिं च सस्यं च मनुष्या उप जीवन्ति।
कृष्टराधिरुपजीवनीयो भवति य एवं वेद॥
#12YearsOfKisanSamriddhi"
Agriculture and crops are the very foundation of human life. One who understands this truth carries out agricultural work properly and through it, society is sustained and nourished.
कृषि केवल जीविका का साधन नहीं, बल्कि समाज और राष्ट्र के पोषण का मूल आधार है। हमारे किसान भाई-बहनों का पसीना जब मिट्टी में मिलता है तो अन्न बनकर देशवासियों के जीवन को संबल देता है।
— Narendra Modi (@narendramodi) June 11, 2026
ते कृषिं च सस्यं च मनुष्या उप जीवन्ति।कृष्टराधिरुपजीवनीयो भवति य एवं वेद॥#12YearsOfKisanSamriddhi pic.twitter.com/AMDduTXLAy


