ఐఎన్ఎస్ విక్రాంత్ మీద కు ఎల్ సిఎ (నేవీ) ని దించే విన్యాసాన్ని పూర్తి చేసిన నౌకాదళ పైలట్ ల ప్రయాస పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతోషాన్ని వ్యక్తం చేశారు.
నౌకాదళం ప్రతినిధి చేసిన ఒక ట్వీట్ కు ప్రధాన మంత్రి సమాధానాన్ని ఇస్తూ -
‘‘భలే బాగుంది. ఆత్మనిర్భరత సాధన దిశ లో చేపట్టిన ప్రయాస సంపూర్ణమైనటువంటి ఉత్సాహం తో సాగుతోంది.’’ అని పేర్కొన్నారు.
Excellent! The efforts towards Aatmanirbharta are on with full vigour. https://t.co/CJxhFNlUIM
— Narendra Modi (@narendramodi) February 8, 2023