ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో రెనెసాస్ ఇలెక్ట్రానిక్స్ సిఇఒ శ్రీ తోశీ శిబాతా న్యూ ఢిల్లీ లో సమావేశమయ్యారు.
రెనెసాస్ ఇలెక్ట్రానిక్స్ ట్వీట్ కు ప్రధాన మంత్రి సమాధానాన్ని ఇస్తూ,
‘‘@RenesasGlobal యొక్క సిఇఒ శ్రీ తోశి శిబాతా తో ఒక ఫలప్రదమైనటువంటి సమావేశం జరిగింది. మేం సాంకేతిక విజ్ఞానం, నూతన ఆవిష్కరణ లు మరియు సెమికండక్టర్స్ జగతి లో భారతదేశం యొక్క ప్రగతి కి సంబంధించిన అంశాలపైన చర్చించాం.’’ అని ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.
Had a productive meeting with Mr. Toshi Shibata, CEO of @RenesasGlobal. We discussed aspects relating to tech, innovation and India’s strides in the world of semiconductors. https://t.co/6eJRtkzcZ0
— Narendra Modi (@narendramodi) May 12, 2023


