అవగాహన ఒప్పందాలు/ ఒప్పందాలు / ఒప్పంద పత్రాలు
|
క్ర.సం. |
ఒప్పంద పత్రం శీర్షిక |
ఒప్పంద పత్రాన్ని స్వీకరించేందుకు మలేషియా తరఫు ప్రతినిధి |
ఒప్పంద పత్రాన్ని స్వీకరించేందుకు భారత్ తరఫు ప్రతినిధి |
|
1. |
భారత్ - మలేషియా ప్రభుత్వాల మధ్య ఆడియో - విజువల్ సహనిర్మాణ ఒప్పందం |
మలేషియా విదేశీ వ్యవహారాల మంత్రి దాతో సేరి ఉతామా హాజీ మహమ్మద్ హాజీ హసన్ |
భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ ఎస్. జయశంకర్ |
|
2. |
విపత్తు నిర్వహణలో సహకారంపై భారత్ - మలేషియా ప్రభుత్వాల మధ్య అవగాహన ఒప్పందం |
మలేషియా విదేశీ వ్యవహారాల మంత్రి దాతో సేరి ఉతామా హాజీ మహమ్మద్ హాజీ హసన్ |
భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ ఎస్. జయశంకర్ |
|
3. |
అవినీతిని ఎదుర్కోవడం, నిరోధించడంలో సహకారంపై భారత్ - మలేషియా ప్రభుత్వాల మధ్య అవగాహన ఒప్పందం |
మలేషియా విదేశీ వ్యవహారాల మంత్రి దాతో సేరి ఉతామా హాజీ మహమ్మద్ హాజీ హసన్ |
భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ ఎస్. జయశంకర్ |
|
4. |
ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షణ సహకారంపై భారత్ - మలేషియా ప్రభుత్వాల మధ్య అవగాహన ఒప్పందానికి ముగిసిన గడువు (ఈవోఎల్) |
మలేషియా విదేశీ వ్యవహారాల మంత్రి దాతో సేరి ఉతామా హాజీ మహమ్మద్ హాజీ హసన్ |
భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ ఎస్. జయశంకర్ |
|
5. |
భారత్ - మలేషియా ప్రభుత్వాల మధ్య సెమీ కండక్టర్ల రంగంలో సహకారంపై దౌత్య పత్రాల మార్పిడి |
మలేషియా విదేశీ వ్యవహారాల మంత్రి దాతో సేరి ఉతామా హాజీ మహమ్మద్ హాజీ హసన్ |
భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ ఎస్. జయశంకర్ |
|
6. |
అంతర్జాతీయ బిగ్ క్యాట్ కూటమి (ఐబీసీఏ)పై వ్యవస్థాగత ఒప్పందం |
మలేషియా విదేశీ వ్యవహారాల మంత్రి దాతో సేరి ఉతామా హాజీ మహమ్మద్ హాజీ హసన్ |
భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ ఎస్. జయశంకర్ |
|
7. |
మలేషియాలో బీమా పొందిన భారతీయ పౌరుల కోసం సామాజిక భద్రతా కార్యక్రమాలు, కార్యకలాపాలపై ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఈఎస్ఐసీ), మలేషియా సోషల్ సెక్యూరిటీ ఆర్గనైజేషన్ (పీఈఆర్కేఈఎస్‌వో) మధ్య సహకార ఒప్పందం |
మలేషియా విదేశీ వ్యవహారాల శాఖ ప్రధాన కార్యదర్శి దాతో శ్రీ అమ్రాన్ మహమ్మద్ జిన్ |
భారత విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి (తూర్పు) శ్రీ పి. కుమారన్ |
|
8. |
వృత్తి విద్య, శిక్షణలో సహకారంపై భారత్ - మలేషియా ప్రభుత్వాల మధ్య దౌత్య పత్రాల మార్పిడి |
మలేషియా విదేశీ వ్యవహారాల శాఖ ప్రధాన కార్యదర్శి దాతో శ్రీ అమ్రాన్ మహమ్మద్ జిన్ |
భారత విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి (తూర్పు) శ్రీ పి. కుమారన్ |
|
9. |
భారత జాతీయ భద్రతా మండలి సచివాలయం, మలేషియా జాతీయ భద్రతా మండలి మధ్య భద్రతా సహకారంపై దౌత్య పత్రాల మార్పిడి |
మలేషియా విదేశీ వ్యవహారాల శాఖ ప్రధాన కార్యదర్శి దాతో శ్రీ అమ్రాన్ మహమ్మద్ జిన్ |
భారత విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి (తూర్పు) శ్రీ పి. కుమారన్ |
|
10. |
ఆరోద్యం, ఔషధ రంగంలో సహకారంపై భారత్ - మలేషియా ప్రభుత్వాల మధ్య దౌత్య పత్రాల మార్పిడి |
మలేషియా విదేశీ వ్యవహారాల శాఖ ప్రధాన కార్యదర్శి దాతో శ్రీ అమ్రాన్ మహమ్మద్ జిన్ |
మలేషియాలో భారత హై కమిషనర్ శ్రీ బి.ఎన్. రెడ్డి |
|
11. |
పదో మలేషియా - భారత్ సీఈవో ఫోరం నివేదిక సమర్పణ
|
మలేషియాలో భారత హైకమిషనర్ శ్రీ బి. ఎన్. రెడ్డి, మలేషియా విదేశీ వ్యవహారాల శాఖ ప్రధాన కార్యదర్శి దాతో శ్రీ అమ్రాన్ మహమ్మద్ జిన్‌లకు... పదో భారత్ - మలేషియా సీఈవో ఫోరం కో చైర్మన్లు శ్రీ నిఖిల్ మేశ్వానీ, యాంగ్ బెర్బహాగియా తాన్ శ్రీ కునాసింగం వి. సిట్టంపాలన్ సంయుక్తంగా ఈ నివేదికను సమర్పించారు.
|
|